నేడు బంగారం ధరలు మరోసారి కొండెక్కాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. బంగారం ధరలు చూడగానే షాక్ అయిపోతారు. ఆలా ఉన్నాయి బంగారం ధరలు. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం ధరపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ బంగారం ధర కొండెక్కింది. 

 

ఇక పోతే.. ఇప్పుడు బంగారం ధరలు పెరిగిన.. తగ్గినా పెద్దగా ప్రయోజనాలు ఏమి లేవు.. ఎందుకంటే దేశం అంత వచ్చే నెల 14వ తేదీ వరుకు లాక్ డౌన్ కాబట్టి.. ఈ లాక్ డౌన్ లో ఇళ్ల నుండి ఏ ప్రజలు బయటకు రాకూడదు కాబట్టి ఏ షాప్స్ తెరవలేదు.. ఇంకా బంగారం షాప్స్ అయితే అసలికే ఓపెన్ చెయ్యరు. అలాంటప్పుడు బంగారం ధరలు తెరిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి ? అయినా పర్లేదు తెలుసుకోండి ఒకసారి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిల పెరుగుదలతో 45,300 రూపాయలకు చేరింది. ఇంకా అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 510 రూపాయిల పెరుగుదలతో 41,770 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధర భారీగా పెరగగా వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 90 రూపాయిల పెరుగుదలతో 41,410 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: