బంగారం గత కొద్దీ రోజులుగా ఈ కరోనా మహమ్మారి కారణంగా రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి కొన్ని వేలమంది మృతి చెందారు.. ఇంకా స్టాక్ మార్కెట్లు బారి నష్టాలతో మునిగిపోవడంతో బంగారం ధరలు అతి దారుణంగా పడిపోయాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అందరు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధరలు దారుణంగా పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 

 

దీంతో నేడు హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 44,030 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40,030 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా వెండి ధర కూడా స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 40,360 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

బంగారం ధరలు ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే తగ్గినప్పటికీ.. పెరిగినప్పటికీ బంగారం, వెండి కొనే స్థితిలో ప్రజలు లేరు.. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఎవరు కూడా ఇంటి నుండి బయటకు అడుగు పెట్టెకి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: