బంగారం ధర ఈరోజు ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు.. ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. బంగారం ధర తగ్గుముఖం పట్టింది అని అనుకునే సమయానికి కరోనా వైరస్ వచ్చింది. వచ్చిన ఈ వైరస్ ఊరికే ఉండకుండా స్టాక్ మార్కెట్లను నష్టాల్లో ముంచేసింది. దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఆర్ధికమాంద్యంలోకి నెట్టేసింది. ఇంకా దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో తారాస్థాయికి చేరింది. 

 

ఇంకా అలాంటి బంగారం ధర మొన్న ఒక నాలుగు రోజులు తగ్గింది. అయితే మొన్నటికి మొన్న బంగారం ధర స్థిరంగా కొనసాగింది. అలాంటి బంగారం ధర ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పెరిగింది అంటే నమ్మండి. ఇంకా ఈ బంగారం ధర ఇప్పటికే 40 వేల మార్క్ ను దాటేసింది. ఇంకా ఈ బంగారం ధర ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయిల పెరుగుదలతో 44,160 రూపాయలకు చేరింది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయిల పెరుగుదలతో 44,160 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 920 రూపాయిల పెరుగుదలతో 41,280 రూపాయిలు పెరిగింది. ఇలా బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: