బంగారం ధరలు రోజు రోజుకు ఎలా మారుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బంగారం ధరలు సామాన్యులు కొనలేనంత రేంజ్ కి వెళ్లాయి.. ఇంకా ఇప్పుడు మరి దారుణంగా పెరిగిపోయాయి. రోజుకు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. 

 

అయితే రోజు కంటే ఈరోజు తక్కువే పెరిగింది. అంటే బంగారం ధరలు ఈరోజు భారీగా కాకుండా స్వల్పంగా పెరిగాయి అని అర్ధం. అయితే మొన్న ఈ మధ్య తగ్గిన బంగారం ధరలు గత మూడు రోజుల నుండి వరుసగా పెరుగుతూ వస్తున్నాయ్. ఇంకా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిల పెరుగుదలతో 45,920 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయిల పెరుగుదలతో 42,610 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 110 రూపాయిల పెరుగుదలతో 42,530 రూపాయలకు చేరింది.ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ తులం 24 క్యారెట్ల బంగారం ధర 45 వేలు కొనసాగుతుడగా తులం 22 క్యారెట్ల బంగారం ధర 42 వేలు కొనసాగుతుంది. ఇంకా దేశ ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే బంగారం వెండి ధరలు ఇంత పెరిగినప్పటికీ, తగ్గినప్పటికీ ఎవరు కొనలేరు.. ఎందుకంటే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: