అయ్యో నిజం.. నిజంగానే బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.. ఇంత భారీగా తగ్గుతాయి అని ఎవరు అనుకోని ఉండరు.. కానీ నిజంగానే బంగారం ధరలు తగ్గాయి.. ఇన్నాళ్లు కరోనా వైరస్ కారణంగా ఆకాశాన్ని తాకినా బంగారం ధరలు ఇప్పుడు అత్యంత దారుణంగా తగ్గిపోయాయి.. 

 

అసలు బంగారం ధరలు ఇంత తగ్గుతాయి అని ఎవరు ఉహించి ఉండరు.. కానీ బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.. నిజానికి కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట చేశారు.. దీంతో కేవలం రెండు నెలల్లో ఏకంగా 6 వేల రూపాయిలు పెరిగింది. 

 

అయితే బంగారం ధరలు సంవత్సరంలో ఏకంగా 16 వేలు పెరిగింది.. సంవత్సరం క్రితం 30 వేలు ఉండే బంగారం ఇప్పుడు ఏకంగా 46 వేలు అయ్యింది.. అయినా సరే ఇప్పుడు బంగారం ధర భారీగా తగ్గింది. ఎంత తగ్గింది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయిల తగ్గుదలతో 47,000 రూపాయలకు చేరింది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయిల తగ్గుదలతో 44,200 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 100 రూపాయిల తగ్గుదలతో 42,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గినప్పటికీ.. పెరిగినప్పటికీ ప్రస్తుతం కొనే స్థితి లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: