బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఎంత దారుణంగా పతనం అయ్యాయి అంటే ఈ మధ్యకాలంలో అంత భారీగా ఎప్పుడు తగ్గలేదు. ఒక మూడు నెలల క్రితం బంగారం ధరలు ఇలా భారీగా పతనం అయ్యాయి.. మళ్లీ ఇప్పుడు ఇలా భారీగా తగ్గుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం ధరపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు . అందుకే  బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధరలు ఆకాశాన్ని తాకాయి. 

 

అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు బారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిల తగ్గుదలతో 49,450 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయిల తగ్గుదలతో 45,320 రూపాయలకు చేరింది.  

 

ఇంకా వెండి ధర కూడా భారీగా  తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 610 రూపాయిల తగ్గుదలతో 47,100 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఈ కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరింత ఎప్పుడు తగ్గుతాయి చూడాలి.                              

మరింత సమాచారం తెలుసుకోండి: