భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం.. ఇప్పుడు భారీ స్థాయిలో ఉంది. రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఇప్పటికే ఈ బంగారంను సామాన్యులు కొనలేరు. ఇంకా అలాంటి బంగారం ధర ఇప్పుడు మరింత భారీగా పెరిగిపోయింది. తగ్గినప్పటికీ రెండు వందలు లేదా మూడు వందల రూపాయిలు మాత్రమే తగ్గుతుంది. 

పెరిగితే వేళల్లో పెరుగుతుంది. అలాంటి బంగారం ధర నిన్న మొన్నటి వరకు తగ్గినా బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. మరి బంగారం ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎంత రేటు ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 50,850 రూపాయలకు చేరింది. 

 

IHG

 

ఇంకా అలానే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిలు పెరుగుదలతో 46,240 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 48,510 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల రూపాయిల వద్ద కొనసాగుతుంది. 

 

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47 వేలు వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే తగ్గుతూ కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఒక్కసంవత్సరంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఇకపై సామాన్యులు బంగారం కొనాలంటే కష్టమే.                   

మరింత సమాచారం తెలుసుకోండి: