ఈ మద్య మనం తింటున్న తిండిలో అన్ని కలుషిత పదార్థాలు చేరుతున్నాయి..దీంతో కడుపులో మంట..అజీర్తి..గ్యాస్ నొప్పి లాంటివి రావడం జరుగుతుంది. ఇలా గ్యాస్ట్రీక్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం..నొప్పి లేవడం రక రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. గ్యాస్ నొప్పి అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం. గ్యాస్ నొప్పి ఎక్కువ అయినప్పుడు గుండె నొప్పి అని తప్పుడు సంకేతాలను ఇస్తుంది.

కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది. అందువల్ల ఇప్పుడు గ్యాస్ నొప్పి లక్షణాలు, కారణాలు మరియు ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం. గ్యాస్ నొప్పిని కొన్ని సార్లు గుండె నొప్పిగా భావించవచ్చు.

గ్యాస్ - అజీర్తి కోసం టాబ్లెట్స్ వాడుతున్నారా..జాగ్రత్త!

చాలా మందికి గ్యాస్‌, అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో లభించే గ్యాస్ ట్రబుల్, యాంటాసిడ్ మాత్రలను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రలను వాడటం వల్ల పెనుముప్పు తద్పని తాజా అధ్యయనం చెపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: