అబ్బాయిలు, అమ్మాయిలను ఇంప్రెస్స్ చేయడానికి ఏదోకటి చేస్తుంటారు. ఒక్కొక్కరి ఒక్కోలా అమ్మాయిలతో చేయాలనీ అనుకుంటారు. అమ్మాయిలో కొందరికి కొన్నే నచ్చుతాయి. కొందరేమో అమ్మాయి అందాన్ని చుస్తే... మరి కొందరేమో అమ్మాయిల్లో ఆ యాంగ్లిల్ లో చూస్తారు. ఈ మధ్య కాలంలో అందరు అబ్బాయిలు ఒకేలా చుస్తున్నారనుకోండి అది వేరే విషయం.. అమ్మాయి కనుక నచ్చితే ఆ అమ్మాయితో ఒక్కసారైనా కూడా రతిలో పాల్గొనాలని అనుకుంటారు. 

విషయానికొస్తే .. అమ్మాయిలకు కూడా అబ్బాయిల్లో కూడా అదే యాంగిల్ నచ్చుతుందట.. కానీ అమ్మాయి అనే ఒక కారణం చేత వాళ్ళ అభిప్రాయాలను బయట పెట్టారు. కాలానుగుణంగా అబ్బాయిలు కన్నా ఎక్కువగా అమ్మాయిలే సెక్స్ కార్యకలాపాలకు బానిసలు అవుతున్నారని ఓ మెడికల్  కాలేజ్ సర్వేలో తేలింది. అబ్బాయిల ఫీలింగ్స్ తో పోలిస్తే అమ్మాయిలు రతిని కలిగించే కోరికలు ఎక్కువనే చెప్పాలి. 

అసలు విషయమేంటంటే.. రసిక ప్రియులు ఎక్కువ సేపు రతిలో పాల్గొనాలని అనుకుంటారు. కానీ, తొందరగా ఆ ఫీలింగ్ పోవడంతో సరిగ్గా చేయలేకున్నామని భాధపడుతుంటారు. అలా జరగడానికి కారణం లేకపోలేదు. చాలా మంది అబ్బాయిలు ఫుడ్ సరిగ్గా తీసుకోక పోవడంతో వారు రతిలో ఎక్కువసేపు ఉండలేకున్నారు. వారు అలా ఎక్కువ సేపు సుఖాన్ని పొందాలంటే రోజు ఉదయాన్నే ఇలా చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. 

ఇంతకీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే.. పొద్దున్నే లేచిన తర్వాత కోకనట్ వాటర్ తాగడం వల్ల అబ్బాయిల శరీరంలో హార్మోన్లు బాగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు వెల్లడించారు.. అంతేకాకుండా ఎండు అంజీరాను రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయాన్నేలేచిన వెంటనే వాటిని తినడం వల్ల రతి కోసం స్టామినా పెరుగుతుందట. బాదం కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల అబ్బాయిలను అస్సలు ఆపలేము అంటారు.. వెంతంటే  రోజు ఉదయాన్నే ఇలా చేస్తే ఇంక మిమ్మల్ని అందులో ఆపేవారే ఉండరు..రోజు అలా చేయడం వల్ల ఆరోగ్యం, సుఖం రెండు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇటువంటి సమస్య మీకు ఎదురైతే ఇంక ఆలస్యం లేకుండా మరింత రెచ్చిపోవడానికి అలా చేసేయండి. రసిక ప్రియులు మరింత జొస్ లో ఉంటానికి మీరు ఈ టిప్స్ నచ్చితే ట్రై చేయండి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: