ఈ మధ్య కాలంలో వినపడే ఒకే ఒక సమస్య నేను శృంగారంలో పాల్గొన్నపుడు నా పాట్నర్ తో సరిగ్గా ఉండలేకపోతున్నాము అని చాలా భాధపడుతుంటారు. అలాంటి వారు ఏదొక కారణం చేత వాళ్ళు సుఖాన్ని పొందలేరు. పెరుగుతున్న కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల ఇంకా ఎన్నో సమస్యలు లను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు నేను పులిని నేను మంచం ఎక్కితే విరగాల్సిందే అనే మగవారు ప్రస్తుతం సుఖ వ్యాధులతో భాదపడుతుంటారు. 


అయితే, ఎటువంటి ఉపయోగం లేకుండా సంతానలేమి సమస్యలతో భాధపడుతుంటారు. ఇకపోతే ఇంట్లో దొరికే వాటితో శృంగారంలో విజృభించవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇక కొన్ని తింటే ఉన్న కోరికలు కూడా తగ్గుతాయంటున్నారు. ఏవి తింటే రాజు అవుతారు. ఏవి తింటే కోరికలు తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం. అలాంటివి తీసుకోక పోవడమే మేలని అంటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు చుడండి. 


కృతిమంగా తీపిని కలిగించే పదార్థాలు తింటే లైగింక సామర్థ్యం తగ్గుతుందని అంటున్నారు. అందుకే తేనే, బెల్లం వంటి న్యాచురల్ తీపిని ఇచ్చే వాటిని  మేలంటున్నారు. 


కాఫీ ఎక్కువగా తాగొద్దట. ఎందుకంటే హార్మోన్ల సమతుల్యత తగ్గిస్తాయట. అందుకే రెండు కప్పులు మాత్రమే తాగాలట. 


చీజ్‌ని తరచూ తీసుకోవడం వలన శరీర టాక్సిన్లు చేరుతాయి. అవి ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా లైంగిక వాంఛలు తగ్గుతాయి.అందుకే ఏవి ఎక్కువగా ఉంటె తినడం మానేయండి. 


చాలా మంది స్నాక్స్ అంటే చిప్స్ ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే అవి తింటే రుచి ఉంటాయి. తినడానికి బాగుంటాయి అందుకే వీటిని తినాలనిపిస్తుంది. అలాగని ఎక్కువగా మాత్రం తినకండి. చిప్స్‌ని ఎక్కవగా తినడం వలన కణాలు, కణజాలం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పరోక్షంగా లైంగిక వాంఛల్ని తగ్గిస్తాయి. 


చూసారుగా ఫ్రెండ్ మీరు శృంగారంలో పాల్గొనాలంటే వీటికి మాత్రం దూరంగా ఉండాలని అంటున్నారు మరి అంధులు రాజు అనిపించుకోవాలంటే వీటికి దూరంగా ఉండక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: