సాధార‌ణంగా చాలా మందికి మార్నింగ్ వాకింగ్ అల‌వాటు ఉంటుంది. తిరోజూ నడకను దినచర్యలో భాగంగా మార్చుకుంటే ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం తెలిసిందే. అయితే న‌డ‌క మంచిది కాదా అని  మైళ్ళకు మైళ్ళు నడవడం మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. అయితే రోజులో ఎక్కువ మెుత్తంలో నడవడం వల్ల వేల కాలరీలు ఖర్చు అవుతాయి కానీ వృద్ధులకూ, ఎలాంటి ఆరోగ్య సమస్య లేని వారికి హాని జరిగే ప్రమాదం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. 


వ్యాయామాలన్నింటిలోకి నడక వ్యాయామం ఉత్తమమైనది. నడకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుండి గంటసేపు నడస్తే చాలు. ప‌రిమితికి మించి న‌డిస్తే మాత్రం ప్ర‌మాదం త‌ప్ప‌దు. ఊబకాయులకు ఇది మంచిదే అయినా కొంత మందికి ఇది కొన్ని అనర్ధాలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. వృద్ధులు ఇన్ని వేల అడుగులు నడవడం వలన వయస్సు రీత్యా వచ్చే కాళ్లనొప్పులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చని వారు చెబుతున్నారు.


సాదరణంగా ఓ వ్యక్తి తన రోజు వారిలో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు మాత్రమే నడవగలడనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అరోగ్యంగా ఉండానికి ఒక్క వ్యక్తికి అంతే నడక సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇలా న‌డిస్తే.. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లల్లో ఉంటాయి. అందుకనే కాళ్లతో వాకింగ్‌ చేయడం వల్ల కంటి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: