మంచిగా ఉండండి అని చెడ్డగా సందేశాన్ని ఇచ్చిన మహిళ ఒక విన్నూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఒక రోజు తెల్లారిన తరువాత, బయటకు వెల్లడానికి సిద్దమయ్యి, బ్రా లో ఒక చిన్న క్యామెరాను అమర్చుకుంది. బ్రా ను కాస్త వదులుగా రొమ్ములు కనపడే విధంగా ధరించి, బయటకు బయలుదేరింది. దారి పొడవునా సాధ్యం అయినంత మంది దృష్టిలో పడే విధంగా వయారాలు పోతూ నడుచుకుంటూ వెళ్ళింది. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చి క్యామెరా ఫుటేజ్ చూసి ఆమె షాక్ అయ్యింది అట.



మగవాళ్ళే సాధారణంగా ఆడవారి రొమ్ముల వంక చూస్తారు అని అనుకుంటే, తోటి మహిళలు కూడా ఈ జాబితా లో కనపడ్డారు. ఇక కుక్కలు కూడా దారిలో ఆమె ఎద వంక చూడటం కొసమెరుపు. కాని ఇదంతా ఈమె ఎందుకు చేసినట్టు అని అనుకుంటున్నారా?



ఇది ఆమె రీసెర్చ్ లో భాగమే కాకుండా, దీని ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చింది. ఇంత మంది చూసే మీ రొమ్ములను అప్పుడప్పుడు మీరు కూడా చూస్తూ ఉండంది అని. ఎందుకు అంటే, మహిళలు వారి రొమ్ములలో వచ్చే చిన్న చిన్న గడ్డలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పెద్దగా పట్టించుకోరు. ఇదే వారి ప్రాణనికి ముప్పుగా మారి బ్రెస్ట్ క్యాన్సర్ గా బయట పడుతోంది.



ఇందు మూలానా నేను చెప్పదలచినది ఏమనగా, మీ దృష్టి కూడా అప్పుడప్పుడు మీ రొమ్ముల పైన పెట్టండి అని ఈ మహిళ మనందరికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. సమర్ధించడానికి కాస్త అసౌకర్యం అయిన విషయమే అయినా కూడా, లోక కల్యాణానికి పూనుకున్న ఈమె ధైర్యం గొప్పది.  ఈమె సాహసానికి జోహార్లు చెబుదామా మరి?! 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: