ఇప్పుడు ఉన్న ప్రజలకు 60 శాతం మంది అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత లావు తగ్గుదం అని ప్రయత్నించినా సరే అసలు బరువు తగ్గారు. జిమ్ కి వెళ్లిన అలసటతో బరువు తగ్గారు. డైట్ చేసిన తగ్గరు అయితే అలాంటివారు ఈ డైట్ ని ఫాలో అవుతే ఈజీగా బరువు తగ్గుతారు. అయితే అది ఎలానో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ఉదయం లేవగానే.. గ్లాసు నీళ్లు తాగి వ్యాయామం మొదలు పెడితే మంచిది. అనంతరం ఒక అరగంట పాటు వ్యాయామం అలాగే కొనసాగిస్తే ఈజీగా బారు తగ్గడం మొదలు పెడుతారు. 


వ్యాయామం తర్వాత ఆయిల్ టిఫిన్ కాకుండా ఎక్కువగా ఇడ్లీ వంటివి తీసుకుంటే మంచిది. కాగా బ్రేక్ ఫాస్ట్ చేసిన 2 గంటల తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. 


లాంచ్ చేసే అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఎక్కువ తినకపోవడమే కాకా.. ఆరోగ్యానికి ఎంతోమంచిది. అలాగే మధ్యాహ్నం చేసే లాంచ్ లో ఖచ్చితంగా ఉడికించిన కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. 


స్నాక్స్ కూడా చ్చిరు తిండ్లు తినకుండా ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవటం మంచిది. 


రాత్రి భోజనం త్వరగా చెయ్యడం మంచిది. భోజనం చేసిన 2 గంటలకు నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు చెప్తున్నారు. 


కాగా నిద్ర పోయే సమయం ఖచ్చితంగా 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, అలాగే బరువు కూడా క్రమంగా తగ్గుతారని వైద్యులు చెప్తున్నారు. మరి చూశారుగా బరువు ఎలా తగ్గాలి అనేది.. ఈ పద్దతిని ఫాలో అయ్యి బరువు యిట్టె తగ్గిపోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: