మారుతున్న కాలం, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవ్వన్నీ కూడా మానవ శరీరాన్ని అతలాకుతలం చేస్తుంటాయి.. వాటివల్ల సరైన ఆహారం తీసుకోకుండా ఇష్టానుసారంగా తింటూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటారు.ఇకపోతే వాటిని తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం..


ఈ మధ్య చాలా మంది పెళ్ళైన కూడా పిల్లలు పుట్టలేదని భాద పడుతుంటారు. దానికోసం చాలా రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పిల్లలు పుట్టడానికి కొన్ని సమయాలను ఎంచుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. గర్భంరావాలంటే ఈ సమయాల్లోనే శృంగారం చేయాలంటున్నారు. ఇప్పుడు చూద్దాం..


అసలు ఏ టైం లో శృంగారంలో పాల్గొంటే గర్భం తప్పక వస్తుందంటున్నారు. ఆడవారిలో రుతుస్రావం నెల నెల వస్తుంది. అయితే, రుతుస్రావం జరిగిన 12 నుండి 16  రోజులలో ఆడవారిలో అందం కొత్తగా రిలీజ్ అవుతుంది. ఆ సమయంలో అబ్బాయితో శృంగారంలో పాల్గొంటే వీర్యంలో శుక్రకణాలు అమ్మాయి అండంతో కలుస్తాయి. మహిళలో విడుదలయ్యే అండంతో కలిసి పిండంగా మారుతాయి.


ఇకపోతే రుతుస్రావం 8 నుండి 10 రోజుల సమయం అనేది ముందస్తు గర్భధారణ అని అంటున్నారు. అందుకే ఆ సమయంలో అమ్మాయిల కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో అబ్బాయిలతో హార్మోనులు విడుదల ఎక్కువగా ఉంటాయి కూడా. పిల్లలు పుట్టాలనుకునే వారి ఈ సమయంలో అబ్బాయితో కలిస్తే సుఖం మరియు గర్భం కూడా వస్తుంది.పిల్లలు కలగడం లేదని బాదపడే భార్యాభర్తలు ముందుగా సరైన సమయంలో శృంగారంలో పాల్గొనాలని వైద్యులు అంటున్నారు. ఈ విదంగా చేయండి పిల్లలు పుట్టించుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: