మనం రోజు అంతా కస్టపడి ఇంటికి రాగానే ప్రశాంతంగా పడుకోవాలని  చాలా మంది అనుకుంటారు. ఈ బిజీ పరుగులున్న ఈ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు  కస్టపడి అలా పడుకుంటే నిద్ర వస్తుందని చాలానే అనుకుంటారు. కానీ నిద్రలేదు అంటూ సతమత మవుతుంటారు. దానికోసం డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటారు అయినా కూడా ప్రయోజనం ఉండదు. నిద్రలేమి సమస్య మాత్రం తగ్గదు. 


దానికి కారణం కూడా ఉందనుకోండి.. రాత్రిపూట అందరు గాలి తగిలుతుందని మొత్తం కప్పుకొని పడుకుంటారు.. అలా గాలి తగలకుండా పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని అంటున్నారు. దానికితోడు అండర్‌వేర్లు కూడా వేసుకుని నిద్రిస్తారు. అయితే అలా నిద్రించడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అసలు అండర్వేర్ లేకుండా నిద్రిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు అని నిపుణులు. 


నిజంచెప్పాలంటే.. ఫారిన్ వాళ్ళు నిద్రించే టైములో కొంతమంది బట్టలు లేకుండా పడుకుంటారు మరి కొంతమంది అండర్వేర్ లేకుండా పడుకుంటారు. ఆ విధంగా వల్ల శరీరంలోని హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరానికి సరిగ్గా గాలి తగులుతుందని.. జీర్ణక్రియ బాగా పనిచేస్తుందంటున్నారు. ఏజ్ పెరిగిన కూడా ముడతలు అలాగే. ఛాయలు అంత త్వరగా దరిచేరవని.. యంగ్‌గా కనిపిస్తారని చెబుతున్నారు.


అందుకే  వాళ్ళు పడుకునేటప్పుడు లోపల ఏమి వేసుకోకుండా పడుకుంటారు. జననావయాలు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తాయంటున్నారు. మహిళలకైతే ఈస్ట్ ఫంగస్ ఇన్షెక్సన్ రాదని.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందంటున్నారు. సంతానం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మనస్సుకు ప్రశాంతత కూడా ఉంటుందని వారు అంటున్నారు. నిద్ర బాగా పడుతుందని అంటున్నారు.అందుకే వారిలో సెక్స్ ఫీలింగ్స్ కూడా బాగా ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: