రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తుంది. చిన్న పిల్ల నుండి పెద్దల వరకు ఎవరిని ఇది వదలడం లేదు. మొష్మీ మధ్య కాలంలోనైతే నవవధువు మృతువాత పడ్డ ఘటన అందరిని కలచివేసింది, కుటుంబంలో ఒక్కరికి డెంగీ వచ్చినా ఆ కుటుంబం కుదేలయ్యే పరిస్థితే ఎందుకంటే ఈ విషన్వారాలకి సదుపాయాల కొరత దానికి తోడు ఖర్చుతో కూడుకున్నది. డెంగీ వాలే ఇక అంతేనా? దీనినుండి తప్పించుకోవడం ఎలా? అవేంటో చూట్టాం.


ప్రస్తుత పరిస్థితి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఇది వ్యాప్తి చెందుతూ వెబ్బంభస్తూనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలోనే దీని వ్యాప్తిలో మన విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. 43 వారాల్లో అక్టోబర్ చివరి వరకు 3589 కేమెలు రాష్ట్రంలో నమోదయ్యాయి. మలేరియా 2548 గా నమోదయింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే సగానికి పైగా తగ్గింది. అక్టోబర్ లో ప్రభుత్వం 5400 మెడికల్ క్యాంపులు నిర్వహించగా అందులో 1278 డెంగీ కేసులు నమోదవగా అలానే 273 మలేరియం గుర్తించారు. 812 డెంగీ కేసులతో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది.


డెంగీ జ్వరం డెంగీ వైరష్ కలిగిన దోమల వల్ల కలిగి ఉష్ణమండల వ్యాధి. ఈ వైరస్ మన శరీరంలో దోమ ద్వారా సంక్రమణ చెందిన తర్వాత మూడు నుండి పద్నాలు రోజుల తరువాత లక్షణాలు మొదలవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, పొంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు మరియు చర్మపు దద్దుర్లు ఉండవచ్చు. రికవరీకి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. ఎడ్కువ సంఖ్యలో కేసులలో, ఈ వ్యాధి శిష్టమైన డెంగీ గా అభివృద్ధి చెందుతుంది, దీనిని డెంగీని హెమరేజ్ స్వరం అని కూడా పిలుస్తారు. దీని ఫలితంగా రక్తస్రావం, తక్కువ స్థాయి బ్లడ్ ప్లేట్లెట్స్, బ్లడ్ ప్లాస్మా టీకల్ లేదా ప్రమాదకరమైన తక్కువ రక్తపోటు సంభవించే డెంగీ షాక్ సిండ్రోమ్ గా మారుతుంది.


ముందు జాగ్రత్త చర్యలు విరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం నివాస ప్రాంతాలకు అందుబాబులో అనవసరపు వీటి నిల్వలను తొలగించుకోవడం, ఇంటి పరిసర ప్రాంతంలో వాడుకునే వీటి ట్యాంకులకు మూతలు పెట్టుకోవడం లాంటి చర్యల వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చు. డెంగీ కారక లార్యా వి ఉత్పత్తి అవకుండా చూడొచ్చు. ఒకవేళ నీటి నిల్వలు ఎక్కువగా ఉంటే ఖాళీ చేయలేని పరిస్థితి ఉంటే, ఆ వీటిలో దోషులకు విరుగుడు అయిన రసాయనాలను కలవడం వలన వాటిని నియంత్రించవచ్చు.  అంతేకాదు జ్వరం సాకిన తర్వాత పెరుగన్నం. అది ఫ్రూట్స్, దానిమ్మ పళ్ళు, కొబ్బరినీళ్లు, మొదలగు అంటూటిని ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం సమయానుసారంగా డాక్టర్ల సలహా మేరకు రక్త పరీక్షలు కూడా చేయించు కోవడం వెల్ల రక్తంలో గల రక్త ఫలకికల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: