సమయం అదా చెయ్యడానికి ఇప్పుడు మనిషి ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేచినప్పటి నుండి పాడుకొనే వరుకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలే ఉపయోగిస్తున్నారు. వంట వార్పు అంత కూడా ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే చేస్తారు. చిన్న చిన్న మార్పులు ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 


ఒకప్పుడు అంటే ఏ సౌకర్యం లేక కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలతో పని తక్కువ అనారోగ్యాలు ఎక్కువ అన్నట్టు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యాంగా ఉండటానికి మీరు యోగాలు, వ్యాయామం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు వండటానికి ఉపయోగించకండి అని చెప్తున్నారు. 


అందులో మొదటిది రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలా అన్నం విషంగా మారడానికి కారణం రైస్ కుక్కర్లు అన్ని అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాగా నిపుణులు చెప్తున్నారు. 


అయితే ఆహారం వండే సమయంలో ఆహారానికి గాలి, వెలుతురు ఉండాలి. అవి లేకపోతే ఆహారం విషంగానే మారుతుంది అని చెప్తున్నారు. అయితే ఆహారం విషంగా మరీనా సమయంలో రెండు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందులో మొదటిది ఫుడ్ పాయిజన్ అవుతే.. రెండోది కొన్ని ఏళ్లకు బయట పడుతుంది అని చెప్తున్నారు. అందుకే ఆహారాన్ని అల్యూమినియం పాత్రల్లో వండకుండా చూసుకోవాలి. 


ఇక అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండకపోతే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: