రోజు వైన్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది అని లివర్ చెడిపోతుంది అని వైద్యులు చెప్తుంటారు. కానీ తాజా పరిశోధనల్లో ఆ వైన్ ఎంతో మంచిది అని ఆరోగ్యాన్ని కాపాడే ఔషధం అని అంటున్నారు పరిశోధకులు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. డయాబెటిస్ ఉన్న వారికీ ఈ వైన్ అమృతం అనే చెప్పాలి. 


ఎందుకంటే డయాబెటిస్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఫుడ్ డైట్ చేసిన.. ఎన్ని ఔషధాలు వాడిని ఈ డయాబెటిస్ కంట్రోల్ అవ్వడం లేదు. అయితే ఈ డయాబెటిస్ కంట్రోల్ అవ్వడానికి వైన్ చాలామంచిది అని పరిశోధకులు చెప్తున్నారు. అయితే వైన్ మంచిది అని ఏది అంటే అది తాగకూడదు. 


అందులోని కొన్ని రకాల వైన్ లు ఉన్నాయి. అవి ఏంటంటే.. బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్స్, ఇంకా  రెడ్ వైన్, వైట్ వైన్ కూడా ఆరోగ్యానికి, డయాబెటిస్ కి మంచివేనట. మంచిది అని పరిమితి దాటి తాగితే తీవ్ర అనారోగ్యపాలు అవుతారని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ వైన్ రోజు రాత్రి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల.. 


వృద్ధాప్యం కూడా అంత త్వరగా దగ్గరకు రాదట, అలాగే చర్మ సమస్యలు కూడా ఉండవని చెప్తున్నారు. అయితే హై బీపీ ఉన్నవాళ్లకూ వైన్ చాలా మంచిది. మధుమేహాన్ని వైన్ కంట్రోల్ చేస్తుంది. ఇక రెడ్ వైన్ తాగితే వాళ్లకు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటంతో పాటు గుండె జబ్బులు రావట. మరిడయాబెటిస్ ఉన్న వారు ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రెడ్ వైన్ తీసుకొని డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: