నిత్యం సమాయంతో పోటీ పడే జీవితానికి కాసేపు కూడా ఆరోగ్యంపై శ్రద్ద పెట్టలేని రోజులు వచ్చేశాయి. అయితే ఈ ఆరోగ్యం కోసం ఇప్పుడు సమయం కేటాయించకపోతే.. కొద్ది కాలానికి ఆరోగ్యానికి తప్ప మారె దానికి సమయం కేటాయించలేని రోజులు వస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం.. సన్నగా అవ్వడం కోసం ఇక్కడ ఉన్న చిట్కాలను ఫాలో అవ్వండి.. లావు తగ్గి ఆరోగ్యకరంగా మారండి. 

     

సూర్యకాంతితో మంచి విటమిన్ డి లభిస్తుంది. 

           

కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకున్నవారికి గుడ్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. 

        

మీ శరీరంలో జరిగే మార్పులను ప్రతి వారం ఫోటోలు తీసుకొని గమనించుకోవాలి. 

 

డైటింగ్ బదులుగా, తినే తక్కువ ఆహారంలోనే పోషక విలువలుండేలా చూసుకోండి. 

 

సంబంధాల విషయంలో జాగ్రత్త వహించండి. ఇది మీ శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.

 

మూడు పూటలా మీ శరీరానికి తగ్గట్టు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా పోషక ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

 

సహజ సిద్ధంగా అందగా ఉండాలంటే ఎక్కువ పండ్లు తీసుకోవటం మంచిది.  

 

ఉదయకాలంలో చేసే రన్నింగ్ ఇతర వ్యాయామాల కంటే ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. 

          

పరుగుతో కూడిన వ్యాయాయం రోజు చేస్తుంటే మానసిక ఒత్తిడి సమర్థవంతంగా అధిగమించే లక్షణాలు పెరుగుతాయి. 

           

ఉదయం రన్నింగ్ చేసే సమయంలో ప్రకృతిలో మమేకమై చేస్తారు కనుక రోజంతా మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశముంటుంది. 

            

ఉదయం రన్నింగ్ చేయడం వాళ్ళ విటమిన్ డీ శరీరానికి ఎక్కువగా లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: