ఎప్పటికైనా సరే గుడ్డు తినడం మంచిది అని నిపుణులు తెలుపుతూ ఉంటారు. వాస్తవానికి గుడ్డులో పోషకాలు చాలా ఎక్కువ. గుడ్డులో  ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని  నిపుణులు తెలుపుతూ ఉంటారు. ఈ గుడ్డునే కొంతమంది ఉడకబెట్టి తీసుకుంటే మరి కొంతమంది ఉడకబెట్టి తింటుంటారు. మరి ఎలా తింటే ఎక్కువ లాభాలు ఇప్పుడు తెలుసుకుందమ్మా  మరి.. 

 

గుడ్డుతో చాల రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. బ్యాచిలర్ ఫేవరేట్ వంటకం గుడ్డు అని కూడా చెప్పొచ్చు. క్షణాల్లో అయిపోతుంది. ఓపిక లేదంటే దానిని ఉడకబెట్టి తినొచ్చు. ఇలా తినడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. వండటం తేలిక, పోషకాలు అధికంగా ఉండడం వల్ల దీనికి ఎంతో మంది చాల ప్రాధాన్యత ఇస్తారు. రెగ్యులర్‌గా గుడ్డు తినడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు. పోషకాహారలేమితో బాధపడేవారు రోజుకో గుడ్డుని తినమని సలహా కూడా ఇస్తారు నిపుణులు.

 

Image result for egg

 

కొంతమంది ఈ గుడ్డుని పచ్చిగానే తిను ఉంటారు. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు ఇలా ఈ గుడ్డుని అలా గటగట తగుతు ఉంటారు. దీని వల్ల శరీరాకృతి బాగుంటుందని వారు నమ్మకం. వీరితో పాటు హెల్దీగా ఉండాలనుకునేవారు కూడా గుడ్డుని అలానే తాగేస్తుంటారు. ఇది మంచిదా కాదా అనే ఎప్పట్నుంచో ఓ చర్చ జరుగుతున్నప్పటికీ.. మంచిదనే ఉద్దేశ్యంతోనే చాలా మంది గుడ్డుని పచ్చిగా అలానే తాగేస్తుంటారు. కొంతమంది పాలల్లో కలిపి మరీ తాగుతుంటారు. దీని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అని నిపుణులు తెలుపుతుంటారు. ఇక పిల్లలు గుడ్డు బాగా తింటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: