ఆడపిల్ల అంటేనే భారంగా భావిస్తారు.  పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే పుట్టగానే దూరంగా పారేయడం..ఎక్కకో అక్కడ వదిలేయం చేసేవారు. అదే మగపిల్లవాడు అని తెలిస్తే పండగ చేసుకునేవారు. ఆడపిల్లంటే చిన్నచూపు. చదువులు చెప్పించాలి.. పెళ్లి చేసి పంపించాలి.  భారీగా కట్నం ఇవ్వాలంటూ ఆడపిల్ల పుడితే కంగారు పడేవారు. 

 

కొంతకాలంగా సమాజం మారిందనే చెప్పుకోవాలి. ఆడ మగ ఎవరు పుట్టి నా పర్వాలేదు అనుకుంటున్నారు. కాని అలా అనుకోవడం మన పొరపాటే ఇప్పటికీ ఎక్కడో అక్కడ ఆడబిడ్డల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు కావాలని కోరుకునేవారు కూడా కొందరు ఉన్నారు. ఇందులో భాగంగానే కొన్ని రకాల మందులను వాడితే ఖచ్చితంగా మగపిల్లు పుడతారనే నమ్మెవారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

దీనిపై తాజాగా నిపుణులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. మందులతో పుట్టబోయే బిడ్డల జండర్ ని మార్చలేమని ఖలాఖండిగా చెపుతున్నారు.కేవలం గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని..కేవలం ఆడపిల్లే పుట్టాలి లేదా మగబిడ్డే పుట్టడం అనేదఅనేది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదని చెబుతున్నారు. సైన్స్ ప్రకారం ఎక్స్ క్రోమోజోమ్, వైక్రోమోజోమ్..ఈ రెండు కలిస్తే ఆడపిల్లలు పుడతారు. అదే రెండు వై క్రోమోజోములు కలిస్తే మగ పిల్లలు పుడతారు. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని మందులు వాడితే మగపిల్లలు పుడతానుకోవడం భ్రమ.

 

స్త్రీల నుంచి ఎప్పుడూ వై క్రోమో జోమ్ మాత్రమే వెలువడుతుంది. పురుషుల నుంచి వచ్చే క్రోమోజోమ్ ని బట్టే పుట్టేది ఆడో, మగో తేలుతుంది. అయితే... పురుషుల్లో వై క్రోమోజోమ్ ని పెంచే మందులు వాడితే కచ్చితంగా మగపిల్లాడు పుడతాడు అనుకోవడం పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి మందులు కూడా ఏమీ ఉండవని వారు చెబుతున్నారు. ఇలాంటి మందులు ఉంటాయని ఎవరైనా చెప్పినా.. నమ్మి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు. లింగ నర్ధరణ చేయడం కూడా చట్టరిత్యా నేరం.

మరింత సమాచారం తెలుసుకోండి: