ఈ ఆధునిక కాలంలో భార్యా భర్తల మధ్య సెక్స్ చేసే సమయం కూడా చాలా తగ్గింది. దీని కారణంగా చాలా,మంది విడాకుల వరకూ వెళ్ళే వాళ్లని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ దాంపత్య జీవితం సాఫీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ భార్యతో బెడ్ పై ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలా విషయాలు ఆమె మీతో చెప్పలేకపోవచ్చు. వాటిని మీరే అర్థం చేసుకోవాలి. ఆమెకు నచ్చినట్లుగా మీరు ఆ సమయంలో ప్రవర్తిస్తేనే మీ పార్టనర్ హ్యాపీగా ఫీలవుతారు.


1. చాలా మంది మగవారు ఆ సమయంలో అసలు భార్యకు ముద్దు కూడా పెట్టరు. ఎంతసేపు వారి ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది. ఇలా ఎప్పుడు చేయకండి. మీతో పాటు మీ పార్టనర్ కాస్త రొమాంటిక్ గా అందులో అనుభూతి చెందాలంటే కిస్సింగ్ అనేది చాలా ముఖ్యం.

 

2.  కొందరు జెంట్స్ సెక్స్ సయమంలో ఇష్టానుసారంగా రెచ్చిపోతుంటారు. దీంతో వారు కాస్త భయపడుతుంటారు. మీరు ఆమె చెవులు, భుజాలు, మెడ,బూబ్స్ తదితర పార్ట్స్ ను టచ్ లేదా కాస్త కొరకడం వంటివి చేసేటప్పుడు ఎక్కువ నొప్పి కలిగేలా చేయకండి.

 

3. సెక్స్ చేసే సమయంలో మీ బాడీ బరువు మొత్తాన్ని ఆమె పై మోపడం సరికాదు. దీంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. అలాగే వాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది.


4.వెంటనే క్లైమాక్స్ వెళ్లడం లేదా లేట్ చేయడం రెండూ మంచిది కాదు. మీరు వెంటనే క్లైమాక్స్ లోకి వెళ్లిపోతే మీ పార్టనర్ అసంతృప్తికి గురికావొచ్చు. అలా అని చాలా లేట్ చేయకండి. అందువల్ల ఎక్కువ సేపు ఫోర్ ప్లేతో గడపండి.


5.క్లైమాక్స్ సమయంలో మీ పార్టనర్ ను ఇష్టానుసారంగా ఆదేశించకండి. కొందరు వాళ్ల పార్టనర్ మనస్సులో ఉన్న విషయాన్ని తెలుసుకోకుండానే ఓరల్ లేదా హ్యాండ్ జాబ్ చేయమని అడుగుతుంటారు. ఇది చాలా తప్పు. చాలామందికి అది అస్సలు ఇష్టముండదు. 


6. కాస్త క్రియేటివ్ గా రొమాంటిక్ గా అప్పుడు గడిపితే రొటీన్ లైఫ్ లో ఇద్దరూ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మెకానికల్ గా ఆ ప్రక్రియా కొనసాగించకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: