నగరాల్లో నివసించే వారికీ శరరీక శ్రమ ఏ మాత్రం ఉండదు. వారికీ అంత మెదడుతోనే పని. అలాంటి వారు.. ఉదయం నుండి రాత్రి వరుకు సిస్టం ముందు కూర్చొని ఉంటాం. ఎప్పుడు చదవడం.. టీవీ చూడటం.. సెల్ ఫోన్ చూడటం ఇలాంటి వాటి వల్ల కంటికి కాస్త కూడా విశ్రాంతి ఉండదు. దీని వల్ల కళ్లు నీరసించిపోతాయి. అయితే ఆలా నిరసించిపోయిన కళ్లు హుషారు అవ్వాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలాంటి మందులు వాడాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                               

కళ్లకు శ్రమ ఎక్కువైతున్నప్పుడు రూటా-30 మందు వేసుకోవాలి.

                     

కళ్ల అలసటతో పాటు, నొప్పులు, తలదిమ్ము, గుడ్లు లాగేయడం ఉంటే, నేట్రంమూర్‌ - 30 మందు బాగా పనిచేస్తుంది.

                              

చూపు మసకగా ఉండి, చదవడం, రాయడం కష్టంగా అనిపిస్తే అంబ్రగ్రీసియా-30 మందు వేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

               

వృద్ధుల్లో శుక్లాలు మొదలై, చూపు మసకగా మారితే... కోనియం-200 మందు వేసుకోవడం వల్ల స్పష్టమైన చూపు వస్తుంది. 

 

అలసటతో పాటు కళ్లు లాగడం, తలదిమ్ముగా ఉండి, ఏ పనీ చేయలేకపోవడం, కళ్లల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే యూఫ్రేసియా- 30 మందు బాగా పనిచేస్తుంది.

 

చూశారుగా.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మందులు ఉపయోగించి మీ కళ్లకు విశ్రాంతిని ప్రసాదించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: