ఏడాది, రెండేళ్ల పిల్లల ముద్దు మాటలు తల్లిదండ్రులను ఎంతగానో అలరిస్తాయి. వచ్చీరానీ మాటలు ఎంతో ముద్దుగా ఉంటాయి. చిన్నారులు మాటలు నేర్చుకునే క్రమంలో ఒక అక్షరానికి బదులు మరో అక్షరం పలుకుతుంటారు. ట బదులు త అంటారు.. ర బదులు ల అంటారు. చిప్స్ అనమంటే తిప్స్ అంటారు. టాటా అనమంటే తాతా అంటారు.  ఇవన్నీ మొదట్లో ముద్దుగానే ఉంటాయి. అయితే ఆ ముద్దును కొంతకాలమే ఆస్వాదించగలం.

 



నిర్ణీత వయస్సు వచ్చినా సరే పిల్లలు తప్పుగా అక్షరాలను పలికితే తల్లిదండ్రులు దాన్ని ఓ సమస్యగా గుర్తించాలి. వయస్సుకు తగినట్టుగా అక్షరాలను, శబ్దాలను పలకలేకపోవడాన్ని మిస్ఆర్టిక్యులేషన్స్ అంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఎలా మాట్లాడినా వయస్సు పెరిగే కొద్దీ స్పష్టత రావడం చాలా అవసరం. మూడేళ్లు దాటాక కూడా స్పష్టత లోపిస్తే దాన్ని సమస్యగా గుర్తించాలి.

 

ఉదాహరణకు ర అనే అక్షరం నేర్చుకునేందుకు సాధారణంగానే పిల్లలకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే ఐదేళ్లు వచ్చేసరికి ఈ ర అక్షరాన్ని సరిగ్గా పలకగలగాలి. ఒక్క ర అనే అక్షరమే కాదు.. ఐదేళ్లు వచ్చేసరికి అన్ని అక్షరాలను సరిగ్గా పలకగలగాలి. లేకపోతే..అది ఓ లోపంగా భావించి పిల్లలను స్పీచ్ థెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లి చూపించాలి.

 

 

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్.. ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 

 









 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: