ఆటిజం పిల్లలు ఎదుగుతున్నా.. నలుగురిలోకి వెళ్లినప్పుడు సరిగ్గా ఎదుటివారిని పలకరించలేకపోతారు. కలివిడిగా ఉండలేకపోతారు. ముఖ్యంగా ఆటిజం పిల్లల్లోసగం మంది సరిగ్గా హాయ్ చెప్పలేకపోతారు. ఒక వేళ చెప్పినా.. అరచేతిని తమవైపు తిప్పుకుని హాయ్ చెబుతుంటారు.  

 



ఇలా చెప్పడం వల్ల వారు నలుగిరిలో మరింత చులకన అవుతారు. అందుకే వారికి హాయ్ చెప్పించడం నేర్పించాలి. ఆటిజం పిల్లలు మనల్ని బాగా అనుకరిస్తారు. అందువల్ల వారికి హాయ్ చెప్పించడం ఎలాగంటే.. వారికి ఎదురుగా ఉండి హాయ్ చెప్పడం నేర్పకూడదు. అందువల్ల వారు అరచేతిని తమవైపునకు తిప్పుకుని హాయ్ చెబుతారు. ఎందుకంటే.. ఎదుటి వారు హాయ్ చెప్పినప్పుడు వారికి అదే కనిపిస్తుంది కదా.. అందుకే వారు అలా ప్రవర్తిస్తారు. అందుకే వారి హాయ్ నేర్పేటప్పుడు.. మనం వారికి ఎదురుగా ఉండి హాయ్ నేర్పకూడదు. వారి వెనుకగా నిల్చుని వారికి హాయ్ చెప్పడం నేర్పించాలి.


 

అలాగే వారికి హాయ్ నేర్పించేటప్పుడు.. వారి చేతిని పట్టుకుని.. మనం కూడా వారితో పాటు హాయ్ చెప్పాలి. అప్పుడు మన అరచేతి వెనుక భాగం వారికి కనిపిస్తుంది కాబట్టి.. వారు కరెక్టు పద్దతిలో హాయ్ చెబుతారు. ఇలా కొన్నిసార్లు ప్రాక్టీసు చేయిస్తే.. వారు కరెక్టు పద్దతిలో హాయ్ చెబుతారు. చూడటానికి ఇది చిన్న విషయంగానే కనిపించినా.. ఆటిజం పిల్లలు మాత్రం బాగా తికమకపడతారు. అందుకే కాస్త ఓపికగా వారికి హాయ్ చెప్పడం నేర్పిస్తే నేర్చుకుంటారు.

 


ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. ఇప్పుడు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 










  

                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: