ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లల్లో మ్యూజిక్ పట్ల మక్కువ ఎక్కుగా ఉంటుంది. అందుకే వారు ఎక్కువగా రైమ్స్ చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే టీవీలో వచ్చే యాడ్స్ కానీ.. సీరియళ్ల ముందు వచ్చే టైటిల్ సాంగ్స్ పట్ల ఆకర్షితులవుతుంటారు. వాటిని ఎక్కువగా క్యాచ్ చేస్తారు. అనుకరిస్తారు కూడా.

 


అందుకే వీరి దృష్టిని మనవైపు మళ్లించేందుకు మనం కూడా మ్యూజిక్ ను ఆశ్రయించాలి. అంటే మనం సంగీతం నేర్చుకోనక్కర్లేదు.. కానీ.. మనం చెప్పే మాటలు రిథమిక్ గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిదీ ఓ పాటలా.. రైమ్ తరహాలో చెబితే వారు త్వరగా అర్థం చేసుకుంటారు.

 




మనం మాట్లాడే ప్రతి మాటకు ఓ రిథమ్ ఉంటుంది. మనం దీన్ని ఆయుధంగా చేసుకోవాలి. ప్రతిదాన్ని రిథమిక్ గా.. ఓ పాటలా దీర్ఘాలు తీసి చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు వారు..  మీరు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటే.. ఆటిజం పిల్లలు వింటూ.. తిరిగి చెప్పడానికి ప్రయత్నిస్తారు.. వారి దృష్టి మీవైపుకు ఎక్కువగా మళ్లుతుంది. మీ వాయిస్ ను వారు గ్రహిస్తారు. మీరు చెప్పే మాటలు వింటూ.. తిరిగి చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చెప్పడం వల్ల త్వరగా మాటలను గ్రహిస్తారు.

 



ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. ఇప్పుడు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 



పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 








  

                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: