సాధారణంగా ఆడవారికి హైపిచ్ వాయిస్ ఉంటుంది. మగవారికి లో పిచ్ వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ చేంజ్ అనేది యుక్త వయస్సులో సహజంగా జరుగుతుంది.  పిల్లలకు మాత్రం అందరికీ హై పిచ్ వాయిస్ ఉంటుంది. ఆడవారైనా, మగవారైనా పిల్లలు యుక్తవయస్సుకు వచ్చాక.. కాస్త స్వరంలో మార్పులు వస్తుంటాయి.

 



మగపిల్లలకు అప్పటి వరకూ ఉన్న హైపిచ్ వాయిస్ పోయి.. లోపిచ్ వాయిస్ వస్తుంది. అయితే పిల్లల్లో కొందరికి యుక్త వయస్సు వచ్చినా ఈ లోపిచ్ వాయిస్ రాకపోవడం వల్ల వాళ్లు హైపిచ్ లోనే మాట్లాడుతుంటారు. మగపిల్లలకు ఇలా హైపిచ్ వాయిస్ లోపిచ్ వాయిస్ లోకి మారకుండా ఉండటాన్ని ప్యూబర్ ఫోనియా అంటారు.

 


అలాగే ఆడపిల్లలకు హైపిచ్ వాయిస్  కాకుండా.. కాస్త బోల్డ్ వాయిస్ లో పిచ్ లో మాట్లాడుతుంటే.. ఇది కూడా ఓ సమస్యే. దీన్ని ఆండ్రో ఫోనియా అంటారు. ఇలా ఆడ పిల్లలకు మగ గొంతు, మగ పిల్లలకు ఆడ గొంతు ఉండటం రెండూ సమస్యలే .. అయితే ఈ సమస్యలను స్పీచ్ థెరపీ ద్వారా సరిచేయవచ్చు.

 


ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. ఇప్పుడు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 




పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 












మరింత సమాచారం తెలుసుకోండి: