పిల్లలు మాటలు నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులనే రోల్ మోడల్ గా తీసుకుంటారు. వారిలో అనుకరిస్తారు. అందుకే మనం పిల్లలకు ఏ పదం నేర్పాలనుకుంటున్నామో.. ఆ పదాన్నిఅలాగే పదే పదే పలకాలి. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. మనం పిల్లవాడికి కారు అనే పదం నేర్పాలనుకునేటప్పుడు కారు ను చూపించి.. కారా.. కారా .. కారా అని అడగకూడదు.

 

ఇలా చేస్తే ఆ వస్తువు పేరు కారా అని పిల్లవాడు అనుకునే ప్రమాదం ఉంది. వాడు కూడా దాన్ని కారు అనకుండా కారా అనడం నేర్చుకుంటాడు. అందుకే మనం కారు చూపిస్తూ.. కార్‌.. కార్‌.. కార్‌ అని చెప్పాలి. అప్పుడు పిల్లవాడు కూడా కార్.. కార్ .. కార్ అనడం నేర్చుకుంటాడు. మనం ప్రశ్నరూపంలో ఇది ఏంటి.. ఇది కారా.. కారా.. కారా.. అని చెబితే పిల్లవాడు కన్ ఫ్యూజ్ అవుతాడు.

 



అలాగే వద్దు అనే మాట చెప్పేందుకు వద్దా.. వద్దా అని ప్రశ్నరూపంలో చెప్పకూడదు.. వద్దు.. వద్దు.. అని నేర్పిచాలి. అప్పుడు పిల్లవాడిలో కన్ ఫ్యూజన్ ఉండదు. సరైన పదాలను నేర్చుకుంటాడు. పిల్లలకు మాటలు నేర్పే సమయంలో ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి.

 


ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. ఇప్పుడు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సిద్ధంగా ఉంది.  పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.

 










                                                                                                                 


మరింత సమాచారం తెలుసుకోండి: