శృంగారం లో అమ్మాయిని ఎన్నడు లేనివిధంగా భావప్రాప్తి మరియు బాగా సుఖపెట్టాలంటే కచ్చితంగా మగవాడు అన్నిరకాలుగా ఆరోగ్యంగా బ్రతకడానికి డబ్బు గురించి ఆలోచించడం జరుగుతుందో అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మగవాళ్ళు కేవలం డబ్బు సంపాదన మీద తో బాగా సుఖపడిపోయి బతికి కట్టుకున్న భార్యను బిడ్డలను పోషించాలని కష్టపడి పోయి చివరాకరికి ఇంటికి వచ్చి మంచం మీద ఉన్న భార్యను సుఖ పెట్టడం లో ఫెయిల్ అయిపోతున్నారు. కేవలం ఆర్థిక పరమైన ఆలోచనలు కలిగి మగవాళ్ళు చాలామంది తమను నమ్ముకున్న ఆడవాళ్ళ కోరికలను తీర్చడం లో సుఖ పెట్టడంలో విఫలమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఇల్లల్లో ఉన్న ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను కూల్చుకుంటున్నారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో శృంగారం మొదలెట్టే ముందు ప్రతి మగవాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా ఆ అమ్మాయికి లైఫ్ లో ఎప్పుడూ లేని అనుభూతి ఇవ్వగలుగుతారో కొన్ని టిప్స్ ఇటీవల వైద్యులు పేర్కొన్నారు. విషయంలోకి వెళితే ప్రతి మగవాడు రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి. దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు. కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే శృంగారం లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ? నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది.

 

హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది. దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు. శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది. స్త్రీలు శృంగారం మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం. యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది.మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది. దీంతో మగవాళ్ళు ఎప్పటికప్పుడు మంచి నీళ్లు తాగుతూ మంచి ఆరోగ్యంగా డైలీ రొటీన్ లైఫ్ ఉండేలా కోరుతున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: