ప్రస్తుతం ప్రపంచంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు అతి పెద్ద సమస్య ఊబకాయం. వయసు నిమిత్తం లేకుండా అందరిలోనూ ఈ సమస్య కనబడుతూ వస్తుంది. ఊరికినే లావు పెరిగిపోవటం కోహ్లీ పెరిగిపోవడంతో అనేకమంది ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లు తగ్గినట్లు తగ్గినా కానీ మళ్లీ యధావిధి స్థితికి ఊబకాయం వచ్చేయడం ఈ రోజుల్లో అనేక మందిని ఇబ్బందుల పాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఒంట్లో ఉన్న కొవ్వు ఐస్ లా కరిగి పోయే విధంగా ఓ చిట్కా మంతెన సత్యనారాయణ రాజు చెప్పటం జరిగింది. బరువు తగ్గాలనే చాలామంది ఆ తమ ఆరోగ్యాన్ని కోల్పోతారు. కాని ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గే విధానం గురించి మంతెన సత్యనారాయణ రాజు చెప్పిన చిట్కా బాగా పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిట్కా పాటిస్తే ప్రతినెల నాలుగు కేజీలు తగ్గటం గ్యారెంటీ అని అంటున్నారు.

 

ముందుగా ఉదయం లేచిన వెంటనే లీడర్ పావు మంచినీళ్లు తాగటానికి ట్రై చేయాలి ఒకేసారి త్యాగ లేకపోతే ఐదారు నిమిషాల వ్యవధిలో త్రాగటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అవకాశం ఉంటే గోరువెచ్చని నీళ్ళు శ్రేష్టం. ఈ విధంగా చేసి ఆలోచనలు అన్నీ మోషన్ అవ్వాలి అన్న రీతిలో పొట్ట మీద ఏకాగ్రత పెడితే అంటే నేల పరువు ఎక్కడ పెరిగింది కదలికలు ఎలా వస్తున్నాయి ఇలా చేయడం వల్ల ఫ్రీగా మోషన్ అవుద్ది. ఖచ్చితంగా బరువు ఆరోగ్యకరంగా తగ్గాలంటే ప్రభాతే మల్ల దర్శనం కావాల్సిందే అని మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.

 

మోషన్ అయ్యాక గంటా గంటన్నర పాటు కొవ్వు తగ్గే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. గ్యారెంటీగా గంటన్నర సేపు పాటు మోషన్ అయ్యాక వ్యాయామాలు చేయాలి కుదిరితే శ్వాస ఎక్కువగా తీసుకునే విధంగా ఉండే వ్యాయామాలు ఆటలు ఆసనాలు ఇంకా మంచిది అని అంటున్నారు. ఆ తరువాత స్నానం చేసేముందు మళ్లీ నీళ్లు తీసుకోవాలి తీసుకున్న ఆహారం సరైన విధంగా జీర్ణం కావాలంటే పొట్ట అంత ఫ్రీ గా ఉండాలి కాబట్టి స్నానం చేసే ముందు నీళ్లు ఎక్కువగా తాగితే చాలా మంచి చేస్తుంది. ఆ తర్వాత కుదిరితే జ్యూస్ తాగండి. సాధ్యమైనంతవరకు వెజిటేబుల్ కర్రీ ఉండేలా చూసుకోండి కుదిరితే ఉప్పు కారాలు తగ్గించుకుంటే మంచిది.

 

సాధ్యమైనంత వరకు కూరలు ఎక్కువ తీసుకుని రెండు పుల్కా లతో తింటే కడుపు నిండిపోతుంది బరువు కూడా తగ్గే అవకాశం చాలా ఉంటాయి అని తెలిపారు. మధ్యాహ్నం తీసుకునే ఆహారం 11:00- 11:30 మధ్య తీసుకుంటే మంచిది ఇక మధ్యాహ్నం నుండి వీలైనంత వరకూ నీళ్లు తాగుతూ ఉంటే మంచిది ఇంకా సాయంత్రం డిన్నర్ ఐదు to ఆరు మధ్య పెసలు మొలకలు ఉంటే  ఖర్జూరాలు కూడా ఉంటే బాగుంటుంది మరియు అదే విధంగా సీజనల్ ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి మంచిది ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తే హెల్దీగా ఆరోగ్యపరంగా బరువు తగ్గడం ఈజీ. ఈ విధంగా చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: