ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఈ కార్యాన్ని ఎవరూ సరిగా ఎంజాయ్ చేయడం లేదు. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో మరీ దారుణం.. కొన్ని గణాంకాల ప్రకారం గ్రామాల్లో నివసిస్తున్న వారికంటే పట్టణాల్లో ఉన్నవారే సెక్స్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని తేలింది. నిజానికీ గ్రామ ప్రజలకు దీనిపై అంతగా అవగాహన ఉండదు. దీనికి కారణాలు లేకపోలేదు. గ్రామాల్లోని ప్రజలు పని చేసేంత వరకూ తమ శక్తిని మించి కష్టపడతారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. కావాలసినంత సమయం ఉంటుంది. అదే పట్టణ ప్రజల విషయానికి వస్తే అలా కాదు.. ఆఫీసుల్లో ఫుల్ బిజీ.. ఆ తర్వాత సోషల్ మీడియాతో బిజీ.. కాస్త‌ టైమ్ దొరికినా లైఫ్‌ పార్టనర్‌తో టైమ్ స్పెండ్ చేద్దామని ఏమాత్రం ధ్యాస ఉండదు. ఇలాంటి కారణాల వల్లే గ్రామ ప్రజలు ఆస్వాదించగా.. పట్టణ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. 

 

ఇక ఇందులో ఒకొక్క‌ళ్ళు ఒక్కో ర‌కంగా ఎంజాయ్ చేస్తుంటారు.  ఒకొక్క‌ళ్ళు ఒక్కో ప‌ద్ధ‌తిని ఎన్నుకుంటారు.  ఎక్కువ‌గా  మ‌గ‌వారు కొన్ని ఎమోష‌న్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు.  ఒక వ‌య‌సు వ‌చ్చాక చాలా మంది శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను కంట్రోల్ చేసుకోలేక కొంత మంది కొన్ని ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. అందులో హ‌స్త ప్ర‌యోగం లాంటిది ఒక‌టి. 

 

ఇర‌వైఏళ్ళ వ‌య‌సు నుంచి మొద‌లు పెడితే మ‌రికొంద‌రు టీనేజ్ నుంచి ఈ ప్ర‌యోగాన్ని చేస్తుంటారు. ఇలా చేసే స‌మ‌యాల్లో చాలా మంది వారి వీర్య స్థ‌లం ఎంత సేప‌టికి అవుతుంది. ఒక వేళ తొంద‌ర‌గా అయిపోతే దాని ప‌రిణామాలు ఎలా ఉంటాయి వాటి వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు క‌లుగుతాయి. అని చాలా మంది ఆందోళ‌న చెందుతుంటారు. 

 


అలా చేయ‌డం వ‌ల్ల‌ ఈ ప్రక్రియు కాస్తా మెకానికల్‌గా అయిపోయి  మొదట్లో ఉన్న థ్రిల్ కాస్త తగ్గుతుంది. దాంతో త‌ర్వాత త్వ‌ర‌గా వీర్యస్ఖలనం అయిపోతోంది. అదే వివాహ‌మైతే నార్మ‌ల్‌గానే తిరిగి అదే ఎక్జైట్ మెంట్‌తో ఎంజాయ్ చేస్తారు అంటున్నారు కొంద‌రు నిపుణులు.  ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో మీరు  తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. మీ పురుషాంగం సైజ్‌కూ, మీ పార్ట్‌నర్‌ను సంతోషపెట్టడానికి ఎలాంటి  సంబంధమూ లేదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: