మ‌ధ్య శ‌తాబ్ద కాలంలో సెక్స్ విష‌యంలో ఎన్నో అపోహ‌లు ఉండేవి. సెక్స్ గురించి ఇప్పుడు ఆలోచించిన‌ట్లు అప్పుడు ఎవ‌రూ ఆలోచించ‌డ‌మే కాదు. మాట్లాడేవారు కూడా కాదు. కొన్నిసార్లు సెక్స్ గురించి మాట్లాడే స‌మయంలో సంకోచం,  సిగ్గు అనేవి కూడా అడ్డు ప‌డుతూ ఉండేవి. అయితే ఒక‌టి, రెండ‌వ శ‌తాబ్దాలో మాత్రం సెక్స్ గురించి.. ప్రేమ సంబంధాల గురించి బ‌హిరంగంగానే చ‌ర్చించేవార‌ట‌. వాటి గురించి చ‌ర్చించ‌డానికి సిగ్గుప‌డేవారు కాద‌ట‌.

 

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ప్ర‌తి రెండో వ్య‌క్తి కూడా త‌న సెక్సువ‌ల్‌లైఫ్ ఆనందంగా లేద‌నే చెబుతాడ‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. వీరంతా శ‌తాబ్దాల క్రితం ప్రేమికులు, ఆలుమ‌గ‌లు పాటించి సూత్రాలు పాటిస్తే చాలు. త‌మ జీవితాన్ని ఆనందంగా కొన‌సాగించ‌వ‌చ్చ‌ట‌. ప్రేమ బంధం కూడా  బ‌లంగా మారుతుంద‌.  ఈ క్ర‌మంలో కొన్ని నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ట‌. ంతేకాదు.. జీవితంలోనూ ఎన్నో మార్పుల‌ను సాధించ‌వ‌చ్చు. అయితే ఈ నియ‌మాల్లో కొన్ని చిత్ర విచిత్ర‌మైన‌వి కూడా ఉన్నాయి. అవేంటో మ‌న‌మూ తెలుసుకుందాం.

 

స్త్రీ రుతుక్ర‌మం కొన‌సాగుతున్న మొద‌టి నాలుగు రోజుల పాటు భాగ‌స్వామి మాత్ర‌మే కాదు. ఏ వ్య‌క్తి త‌న‌త సెక్స్‌లో పాల్గొన‌కూడ‌దు. ఇలా పాల్గొన‌డం వ‌ల్ల స్త్రీ పురుషులు ఇద్ద‌రికీ ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. రుతుక్ర‌మం పూర్త‌య్యాక ఐదో రోజు నుంచి సెక్స్‌లో పాల్గొన‌వ‌చ్చు. పురాణాల ప్ర‌కారం ప‌గ‌లు అలాగే ఉద‌యం, సాయంత్రం పూజా స‌మ‌యంలో స్త్రీ పురుషులు సెక్స్‌లోపాల్గొన‌కూడ‌ద‌ట‌. 
అంతేకాక గ్ర‌హ‌ణం, సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యం, శ్రావ‌ణ మాసం, మ‌ర‌ణం, అమావాస్య‌ల‌తో పాటు త‌మ న‌క్ష‌త్రం ఉన్న స‌మ‌యాల్లో కూడా సెక్స్‌లో పాల్గొన‌కూడ‌దు. స్త్రీ, పురుషులు త‌మ భాగ‌స్వామితో త‌ప్ప వేరే వ్య‌క్తితో సెక్స్‌లో పాల్గొన‌డం పాపం. 

 

అలాగే గ‌ర్భం దాల్చిన స‌మ‌యం నుంచి బిడ్డ‌పుట్టే వ‌ర‌కూ సెక్స్‌కి దూరంగా ఉండాలి. గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత సెక్స్‌లో పాల్గొన‌డం వ‌ల్ల బిడ్డ కాళ్లు లేకుండా పుట్టే అవ‌కాశాలుంటాయ‌ట‌. భాగ‌స్వామిని బాధ‌పెట్టి సెక్స్‌లో పాల్గొన‌డం స‌రికాదు. సెక్స్ స‌మ‌యంలో స్ట్రీ పురుషులు ఇద్ద‌రూ జ‌న‌నాంగాల‌ను  పూర్తిగా శుభ్రం చేసుకున్న త‌ర్వాతే లైంగిక చ‌ర్య‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పురాణ కాలంలోసెక్స్‌లో పాల్గొనే ముందు స్నానం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని భావించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: