పిల్లల్లో, పెద్దవాళ్లలో చాలామంది మాట్లాడే సమయంలో ఉచ్చారణ సంబంధిత సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉచ్చారణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొన్నిసార్లు పదాలను, అక్షరాలను, వేరే అక్షరాలకు జోడించి పలకడం లేదా తప్పుగా పలకడం చేస్తూ ఉంటారు. ఈ సమస్యలను స్పీచ్ థెరపిస్ట్ ను కలిసి ఆర్టిక్యులేషన్ అసెస్మెంట్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్లో ఉచ్చారణ సమస్య ఎక్కువగా ఉంటోంది. 

 ఉచ్చారణకు సంబంధించిన సమస్య ఉంటే కేవలం అక్షరాలు పలికినప్పుడే ఉందా..? లేక పదాలు పలికినప్పుడు ఉందా...? అనే విషయాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చు. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలు పదాలు బాగానే పలుకుతున్నారు పెద్ద పెద్ద వాక్యాలు పలికేటప్పుడు సమస్య ఉందని ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఉచ్చారణ దోషాలు ఏ స్థాయిలో ఉన్నాయి...? ఏ సందర్భంలో ఎక్కువగా ఉచ్చారణ దోషాలు పలుకుతున్నారు..? ఇలాంటి వివిధ రకాల ఉచ్చారణ దోషాలపై పూర్తి స్థాయి విశ్లేషణ చేయటం సమస్య పరిష్కరించుకోవచ్చు.

  ఆర్టిక్యులేషన్ అసెస్మెంట్ ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అక్షరాలు, పదాలు పలికేటప్పుడు ఉచ్చారణ ఎలా ఉంది అనే విషయాన్ని అంచనా వేసే ఆర్టిక్యులేషన్ అసెస్మెంట్. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించి సమస్య ఉందా..? లేదా..? ఈ సమస్యకు థెరపీ అవసరం ఉందా...? లేదా..? ఒకవేళ సమస్య ఉంటే ఏ రకమైన ఉచ్చారణ సమస్య ఉంది..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆర్టిక్యులేషన్ అసెస్మెంట్ దోహదపడుతుంది.

ఇలాంటి సమస్యలకు మెరుగైన చికిత్స పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ సమస్యలతో బాధ పడుతున్న కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్, సైకలాజికల్ కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీలకు సర్వీసులను అందిస్తున్న ఏకైక ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి. 











 

మరింత సమాచారం తెలుసుకోండి: