మారుతున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమే. చిన్నపిల్లల నుండి ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారి వరకు ప్రతి ఒక్కరూ తగిన కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటే మాత్రమే సులభంగా విజయాలను సొంతం చేసుకోవచ్చు. మాట్లాడే మాటలు ఎంత సరళంగా, ధారాళంగా మాట్లాడుతున్నామో అదే సమయంలో ఎంత స్పష్టంగా పలుకుతున్నామో అనేది చాలా ముఖ్యం. 

 చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఫ్లూయెన్సీ అసెస్మెంట్ ద్వారా తమ కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగు పరచుకోవచ్చు. మాట్లాడే సమయంలో నత్తి ఉన్నా, మాట్లాడే సమయంలో అకస్మాత్తుగా మాటలు ఆగిపోతున్నా ఏ సందర్భంలో నత్తి వస్తుందనే విషయాన్ని, ఎటువంటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఈ సమస్య వస్తుందనే విషయాన్ని గుర్తించి సమస్యను తెలుసుకొని కొన్ని సందర్భాల్లో టిప్స్ ద్వారా మరికొన్ని సందర్భాల్లో చికిత్స ద్వారా స్పీచ్ థెరపీ పాథాలజిస్ట్ ను కలిసి ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

ఫ్లూయెన్సీ అసెస్మెంట్ చేయించుకోవడం ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయనే విషయం మనమే తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్యలకు మెరుగైన చికిత్స పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ సమస్యలతో బాధ పడుతున్న కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్, సైకలాజికల్ కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీలకు సర్వీసులను అందిస్తున్న ఏకైక ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి. 














 

మరింత సమాచారం తెలుసుకోండి: