డ‌యాబెటిక్ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలో ఉన్న ప్రాబ్ల‌మ్ ఇది. ఇక భార్యాభ‌ర్త‌ల విష‌యానికి వ‌స్తే... భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ ఈ వ్యాధి ఉన్న‌ట్ల‌యితే.. ఈ హెల్త్ డిజార్డ‌ర్ లైంగిక జీవితం మీద ప్ర‌భావం చూపుతుంది. ఇప్పుడు మీకోసం కొన్ని టిప్స్‌. డయాబెటిస్ తో బాధపడే కపుల్స్ రోజురోజుకు వారి జీవనశైలి, అలవాట్లులలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఆటలు ఆడటం, ఇంకా సెక్సువల్ ఇంటర్ కోర్స్ విషయంలో కూడా చాలా ఆశ‌క్తి నెల‌కొంటుంది. డయాబెటిస్  ఉన్న‌వారిలో ఎక్కువ‌గా కామన్ గా బాడీపెయిన్స్, అలసట, అనీమియా, దాంతో ప్రైవేట్ భాగాలకు రక్తం సర‌ఫ‌రాగా కాకపోవడం మొదలగు లక్షణాల వల్ల లైంగిక జీవితం మీద ఆసక్తిని తగ్గించేస్తుంది.

 

డయాబెటిక్ మెటబాలిక్ డిజార్డర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మన శరీరంలో సరిగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, అనుకోకుండా ఆరోగ్యపరంగా ఊహించని విధంగా వివిధ రకాల లక్షణాలు కనబడుతాయి. ఊరికూరికే నీర‌సం ప‌డిపోవ‌డం ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌డం. ఎంత తిన్నా కూడా ఆక‌లి వేస్తూ ఉండ‌టం.  డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువగా దప్పిక, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఆఅలసట, ఈస్ట్ ఇన్ఫెక్షన్ , గాయాలు త్వరగా మానకపోవడం వంటి సాధారణ లక్షణాలు కనబడుతాయి.

 

డ‌యాబెటిస్ ఉన్న‌ప్పుడు సెక్స్‌కి ముందు, సెక్స్ త‌ర్వాత ఒక‌సారి బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను టెస్ట్  ఆల్కహాల్ మరియు సెక్స్ లో పాల్గొనడం వల్ల బ్లడ్ షుగర్ వెల్స్ తగ్గుతాయి. ఈ రెండు యాక్టివిటీస్ ఒకే సమయంలో ఉండటం డయాబెటిక్ వారికి మంచిది కాదు. అలాగే నరాలు బలహీనంగా ఉండటం వల్ల సెన్సిటివిటి తగ్గిపోతుంది. స్త్రీ, పురుషులిద్దరి లోనూ లైంగిక కోరికలు పెరుగుతాయి. కాబట్టి, చిన్న పాటి వ్యాయామాలు ఇద్ద‌రు త‌ప్ప‌నిస‌రిగా చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: