సహజంగానే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికీ తనకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే మనం ఉపయోగించే బేకింగ్ సోడాతో మనకు పుట్టబోయోది అమ్మాయో లేక అబ్బాయో తెలుసుకోవ‌చ్చట. ఇది ఎంత వరకు సైంటిఫిక్ అంటే చెప్పడం కష్టం కానీ…. ఓ సారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా..! మరో ముఖ్య విషయం… సేవ్ గర్ల్ చైల్డ్..అందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు.

 

ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఓ గ్లాస్ లో తీసుకోవాలి. ఆ త‌ర్వాత బేకింగ్ సోడా పోసిన గ్లాస్ లో గర్బిణీతో ఉన్న మహిళ మూత్రం పోయాలి.మూత్రం + బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి.గ్లాస్ లోని ఈ మిశ్రమం బుడగలు బుడగలుగా వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి.అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకు పుట్టబోయేది అమ్మాయి అని కొంత మంది గృహిణులు  చిట్టి చిట్కాల్లా చెబుతున్నారు.  

 

ఇక ఇదిలా ఉంటే ఏ త‌ల్లికైనా పుట్టబోయేది ఆడ‌బిడ్డ‌, మ‌గ‌బిడ్డ అని తెలుసుకోవాల‌ని చాలా కుతూహ‌లంగా ఉంటుంది. ఇది స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. అలా అని చెప్పి ఆడ‌పిల్ల‌ను పురిటిలోనే చంపే కిరాత‌కులు కూడా ఉంటున్నారు. కాబ‌ట్టి ఈ మ‌ధ్య హాస్పిట‌ల్స్‌లో పుట్ట‌బోయేది మ‌గ‌బిడ్డ‌, ఆడ‌బిడ్డ అని తెలిసిన‌ప్ప‌టికి చెప్ప‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: