చైనాలో విజృమించిన కరోనా వైరస్ ను భారత దేశంలో ప్రవేశించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఆ వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో దవాఖానల్లోనే పడకల మీద వీధి కుక్కలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్పిటల్ బెడ్స్ మీద పవళించిన కుక్కల దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి..  కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది.

గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వైరస్ చైనా నుంచి భారత్ కు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు దగ్గు తుమ్ములు జలుబు చేయడం తో మొదలవుతాయి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు లివర్ ల పైన ఎఫెక్ట్ పడుతుంది అసలు ఈ వ్యాధి గబ్బిలాల నుంచి పాములకి వచ్చింది. 


పాములని వాటి విషాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో మనుషులకు వ్యాప్తి చెందింది ఇప్పుడు అది తీవ్రమైన వ్యాధిగా విస్తరిస్తుంది విదేశాల నుంచి భారత్ కి వచ్చే వారిని విమానాశ్రమం లో అధికారులు తనిఖీ చేయడం తెలిసిందే. ఇప్పటివరకు ఆరు రకాల కరోనా వైరస్లను గుర్తించారు.

 

వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


1)చేతులు తరచుగా కడుక్కోవాలి.


2)మాంసాహారాలు తినకూడదు ముఖ్యంగా చికెన్ మటన్.


3)బట కనిపించే వస్తువులను తాక కూడదు.


4)జలుబు దగ్గు వంటివి వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.


5) మంచి ఆహారం తీసుకోవడం మంచిది.


6)జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించాలి. 


మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే యూట్యూబ్ లో ఈ వైరస్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చని వైద్యులంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: