ప్ర‌తీ మ‌నిషికి మ‌నోభావాల‌నేవి ఉంటాయి. ఈ మ‌నోభావాల్లో ముఖ్య‌మైన‌ది సంతోషం. మ‌నిషి  ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మ‌నోభావాల‌ను మ‌రియు మెంట‌ల్ ఇల్‌నెస్‌ని ప్ర‌తి ఒక్క ఎమోష‌న్స్‌ని మ‌నం మెజ‌ర్ చేయ‌గ‌లుగుతాం. సంతోషాన్ని కూడా మెజ‌ర్ చేయ‌గ‌లిగే క్వ‌శ్చ‌న‌ర్ ఒక‌టి. మిష‌ల్‌, మ‌రియు పీట‌ర్ హెల్స్‌ అనే సైక‌ల‌జిస్ట్ వ‌చ్చారు. దీన్ని మ‌నం ఆక్స్‌ఫ‌ర్డ్ హ్యాపినెస్ క్వ‌శ్చ‌న‌ర్ అంటాము. ఈ క్వ‌శ్చ‌న‌ర్‌లో ఎనిమిది క్వ‌ష‌న్స్  ఉంటాయి. 

 


ప్ర‌తి ఒక క్వ‌శ్చ‌న్‌కి ఐదు ఆప్‌ష‌న్స్ ఇవ్వ‌బ‌డ్డాయి. అలాగే ఈ క్వ‌శ్చ‌న‌ర్ పూర్తి చేసే స‌మ‌యం ఐదు నుంచి ప‌ది నిమిషాలు ప‌డుతుంది. ఈ క్వ‌శ్చ‌న‌ర్ ఇంకా ప్ర‌జంట్ హ్య‌పీనెస్ లెవ‌ల్ అంటే...ప్ర‌స్తుతం మీరు ఎంత సంతోషంగా ఉన్నారో దాన్ని మెజ‌ర్ చేయ‌డానికి యూజ్ చేస్తారు. ఫ‌స్ట్ టైం మీరు చేసిన స్కోర్ మ‌రియు డేట్ మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఒక వారం త‌ర్వాతో నెల‌త‌ర్వాతో మ‌ళ్ళీ రీ టేక్ చేసిన‌ప్పుడు ఆ లెవ‌ల్స్‌ని మీరు కంపేర్ చేసుకుని ఎంత వ‌ర‌కు మీరు హ్యాపీగా ఉన్నారో అన్న‌ది చెప్ప‌వ‌చ్చు. 

 



ఇది మీరు చిన్న చిన్న యాక్టివిటీస్ లేదా హ్యాపీనెస్‌ని ఇన్‌క్రీజ్‌ చేయ‌గ‌లిగే ప‌నులు క‌నుక చేస్తే మీ యొక్క స్కోర్‌లో డిఫ‌రెన్స్ అనేది తెలుస్తుంది. మీ యొక్క క‌రంట్ లెవ‌ల్ హ్యాపీనెస్‌ని చెక్ చేసుకోవాలి అనుకుంటేప పినాకిల్ గ్రూప్ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ్ చేసే ఆన్‌లైన్ ఎస్ఎస్ ఎం కి లాగిన్ అవ్వండి. దీనిద్వారా మీ మొక్క క‌రెంట్ లెవ‌ల్ హ్యాపీనెస్ ఎంతుందో తెలుసుకోవ‌చ్చు.  త‌క్కువ స్కోర్ గ‌నుక ఉంటే మీరు ప‌ర్ద‌ర్‌గా ఏం టిప్స్ తీసుకోవాలో సైకాల‌జిస్ట్‌ని క‌న్‌స‌ల్ట్ చేయ‌డం ద్వారా మీకు తెలుస్తుంది.












                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: