వాతావరణం అసలు ఎం బాగోలేదు.. రోగనిరోధక శక్తి లేదు అంటే వెంటనే అంటుకుంటాయి ఈ జబ్బులు.. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మనకు ఎలాంటి జబ్బులు రావు. ఇకపోతే ప్రస్తుతం వేసవి సమయం అయినా సరే మనం ఒక ఐస్ క్రీం తిన్నాం అంటే చాలు రోగాలు వచ్చేస్తాయి. అలాంటి ఈ సమయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దగ్గు వచ్చింది అంటే అప్పుడు మనం పూర్వికులు చెప్పిన చిట్కాలు ఫాలో అయ్యాము అంటే ఎలాంటి దగ్గు అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. అయితే ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. దగ్గు సమస్యను పోగొట్టుకోండి. 

 

నిప్పుల మీద వామును వేసి దాని పొగను పిలిస్తే దగ్గు వెంటనే తగ్గిపోతుంది.. 

 

అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు ఉదయం కళ్ళ తగ్గుతుంది.

 

పసుపు కొమ్ములను వేయించి చిన్న ముక్కలుగా కొట్టి రెండు ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని మింగటం వల్ల దగ్గు తగ్గుతుంది.

 

లవంగంను కాల్చి పొడి చేసి కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది. ఈ చిట్కాలు పాటించి దగ్గు సమస్యను వెంటనే తగ్గించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: