తరచుగా సినిమాల్లో పెళ్లి అయిన తరువాత మొదటి రాత్రి పెళ్లి కూతురు గ్లాసులో పాలు తీసుకుని శోభనం గదిలోకి వెళ్లడం అందరూ చూసే ఉంటారు. సంఘటన అందరి మనసులో ముద్రించుకునిపోయింది. ఒక ఆచారంగా మొదలైన ఇది శాస్త్రీయంగా కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుంది. పెళ్లికూతురు గ్లాసులో చిక్కటి పాలు తీసుకుని వెళ్లి.... పెళ్లి కొడుక్కి ముందు అతను సగం తాగిన తర్వాత ఆమె మిగిలిన సగం అతని అర్తాంగిగా తాగుతుంది. అయితే దీని వెనుక కూడా ఒక కారణం ఉండనే ఉంది.

 

ఇలా శృంగారం లో పాల్గొనబోయేముందు పాలు తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది అందుకే పాలు అనాదిగా శోభనం రోజున ఇస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తున్న పని శాస్త్రీయంగా రుజువు అయింది. అంటే ఘనత గతంలో తమకు ఉన్న అపారమైన మేధా సంపత్తితో కనుగొన్న మన పూర్వీకులదే.అయితే రతి క్రీడకు ముందు స్త్రీపురుషులిద్దరూ సోంపు, పసుపు, తేనె, పంచదార, మిరియాలు కలిపిన పాలను గతంలో ఎక్కువగా సేవించేవారు.

 

ఇలా ఉత్తి పాల కంటే పైన చెప్పిన పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి లేదా కొన్నింటిని వేసుకొని తాగితే చాలా మంచిది అంటున్నారు వైద్యులు. దీనికి శాస్త్రీయ పరమైన రుజువులు కూడా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల విపరీతమైన లైంగిక శక్తి వస్తుంది. ఒకవేళ వారికి బిడియం ఇబ్బంది ఉంటే ఇలా . పాల నుంచి విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసు ఎంతో రిలాక్స్గా ఉంటుంది. అలాగే, శృంగార ప్రేరేపణలు ఏర్పడి ఇద్దరూ ఒకటవుతారు. అంతేకాదు పాలల్లో ఉండే ప్రోటీన్లు హార్మోన్లను వృద్ధి చేస్తాయి. పాలల్లో ప్రత్యేకంగా బాదం పప్పులు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు కలుపుతారుచాలా ప్రాంతాల్లో నార్త్ సైడ్ ఇది కనిపిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: