చెవుల నుండి రక్తస్రావమవ్వటమనేది అరుదుగా జరుగుతుంది. దీనికే దీని గురించి పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు. ఎప్పుడైనా, ఎవరికైనా, చెవినుంచి ఒకటి రెండు చుక్కలు రక్తస్రావమైనప్పటికీ దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. చెవి లోపలి మార్గాన్ని చుట్టి ఉండే చర్మం ఇరిటేట్ అయినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. అయితే, చెవినుంచి ఎక్కువ మొత్తాల్లో రక్త స్రావమవుతుంటే మాత్రం తేలికగా తీసుకోకూడదు. ప్రమాదకర స్థితుల్లో ఇలా జరుగుతుంది. చెవుల నుంచి రక్తస్రావమావుతున్నప్పుడు దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ క్రింది విషయాలు దోహద పడతాయి.

గృహచికిత్సలు: 


1. శొంఠి పొడి, ఇంగువలను ముద్దగా నూరి రోజుకు రెండుసార్లు పట్టుకోవాలి. 


2. రేగు ఆకులను (పిడికెడు) మెత్తగా నూరి, ఉడికించి పైకి కట్టాలి. 


3. రణపాల ఆకులను వేడిచేసి పైకి కట్టాలి. 


4. పసుపుకు తులసి ఆకులను చేర్చుతూ ముద్దగా నూరి పైన పట్టువేయాలి. దీనినే లోపలికి కూడా కుంకుడు గింజంత పరిమాణంలో తీసుకోవాలి.


 5. తమలపాకును మెత్తగా అయ్యేంతవరకు పెనం మీద వేడిచేసి, ఆముదం పూయాలి. ఫెనిని సెగగెడ్డ మీద పరవాలి. ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేయాలి.


 6. శోభాంజనం వేరు, దేవదారు వేర్లను మెత్తగా నూరి గంజితో కలిపి పేస్టు మాదిరిగా తయారు చేయాలి. దీనిని కొద్దిగా వేడిచేసి సమస్య ఉన్నచోట పట్టుకోవాలి.
 

7. మెంతుల ముద్దను పైకి ప్రయోగించాలి. 

 

8. రేల చిగుళ్ళను పుల్లని మజ్జిగతో సహా నూరి పైకి పూయాలి.

9. వేపాకులు, ఉసిరికాయ పెచ్చులు, బావంచాలు సమతూకంగా తీసుకుని పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు మోతాదుగా మూడుపూటలా తగిననత తేనెతో పుచ్చుకోవాలి.

 

10. దొండ ఆకులను ముద్దగానూరి రసం పిండి పైకి పూయాలి.

 

11. వేప బెరడుతో కాషాయం కాచి చర్మాన్ని శుభ్రపరచాలి. ఇదే వేప బెరడు ముద్దను పైకి కూడా రాయాలి.

 

12. వేప నూనెను పూటకు నాలుగు లేదా ఐదు చుక్కలు చొప్పున రెండు పూటలా పాలతో కలిపి నలబై రోజుల పాటు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: