దురద.. ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే ఇది. ఎక్కడ ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు.. అలాంటి దురదను తగ్గించాలి అంటే చాలా కష్టం. ఎన్నో చికిత్సలు తీసుకుంటాం.. కానీ ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మనం పూర్వికులు చెప్పిన వైద్యాన్ని పాటించాలి.. ఆ వైద్యంతో ఖచ్చితంగా మంచి ఫలితం పొందవచ్చు. మరి అలాంటి వైద్య చికిత్స ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

దురద తగ్గాలి అంటే ఈ మూడు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈజీగా దురద సమస్య తగ్గిపోతుంది. 

 

1. కొబ్బరి నూనెలో వేపాకు రసం వేసి వేడిచేసి రాస్తే దురద తగ్గిపోతుంది.

 

2. వేప చిగురు, పసుపులను మంచిగా నూరి దురద ఉన్న చోటున రాస్తే దురద తగ్గుతుంది.

 

3. మిరియాలు, వేపాకులను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని తింటే దురద తగ్గిపోతుంది.

 

చూశారుగా ఈ చిట్కాలు పాటించి దురదను పోగొట్టుకోండి.. 

 

IHG

 

అయితే పైన చెప్పినట్టు దురద సమస్యను పోగొట్టుకున్న వారు నిద్రలేమి సమస్యలు ఉంటే ఈ నాలుగు చిట్కాలు పాటించండి.. మంచి నిద్రను పొందండి. 

 

1. కొద్దిగా వేడి చేసిన గసగసాలను బట్టలో మూట కట్టి వాసన చుస్తే నిద్ర వస్తుంది.

 

2. కురాసాని వామును నిప్పులపై వేసి పొగను పీలిస్తే నిద్ర బాగా వస్తుంది.

 

3. ప్రతీ రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నిమ్మకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర పడుతుంది.

 

4. పడుకునేటప్పుడు వేడి పాలలో కొంచెం తేనే వేసుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: