ప్రజెంట్ పెళ్లి కాకముందే చాలా వరకు యువతరంలో శృంగారంలో పాల్గొనే వాతావరణం ఎక్కువగా కనబడుతుంది. పెళ్లయిన జీవితాలలో శృంగారం అనేది తప్పనిసరి. కానీ పెళ్లి కాకముందే చాలా వరకు పరిస్థితులు ప్రజెంట్ మారిపోవడంతో శృంగారం చేసే టైమ్ లో ప్రియుడు అయినా మరియు మొగుడు అయినా శృంగారం చేసే అమ్మాయి దగ్గర కొన్ని విషయాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. చాలావరకు మగవాడు వెళ్లటం వెళ్ళడమే పని కానీ చేయాలని కుతూహలంతో తెగ తొందర పడుతుంటారు. కానీ అలా చేయకూడదు అంటూ వైద్యులు చెబుతున్నారు. శృంగారం చేసే అమ్మాయితో చాలా ప్రేమగా మాట్లాడాలని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా శృంగారం చేసే అమ్మాయి దగ్గర ఇతర స్త్రీల పేరు ఎత్త కూడదని అది కూడా పనిచేసే టైములో వేరే అమ్మాయి గురించి ప్రస్తావిస్తే మంచం మీద పని చేస్తున్న సమయంలో అమ్మాయికి మూడ్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

 

చాలావరకు శృంగారం చేసే అమ్మాయితో ఆ అమ్మాయి అందచందాల ని పొగుడుతూ ఆ విధంగా మంచం మీదకి దింపితే వాళ్లకి చాలా ఆనందంగా ఉంటుందని మగ వాడిని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారం అనేది కోరిక తీర్చుకునే విధంగా కాకుండా అమ్మాయి తో ఒక ఆట లాగా మంచం మీద చేస్తే ఆ మజా వేరు గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

 

ఏది ఏమైనా మంచం మీద ప్రస్తావన జంట వాళ్ళిద్దరు గురించి తప్ప వేరే మూడో మనిషి గురించి రాకూడదని ముఖ్యంగా ఆడ వాళ్ళ దగ్గర ఆడవాళ్ళ ప్రస్తావన అదికూడా శృంగారం చేసే టైమ్ లో మగవాడు తీసుకొస్తే కొంప కొల్లేరే అంటున్నారు వైద్యులు. కచ్చితంగా శృంగారం చేసే పురుషుడు అమ్మాయి దగ్గర ఈ  జాగ్రత్త పాటించాలని చెప్పుకొస్తున్నారు. కాగా వేశ్యల దగ్గర ఇలాంటి ఫార్ములా పనికి రాదు… పైగా ప్రయత్నించవద్దు అని వైద్యులు తెలుపుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: