ప్రజెంట్ చాలా మంది యువత పెళ్లి అయిన జంటలు కూడా పార్న్ చూడటంలో బానిస అయిపోతున్నారు. ఇటీవల లాక్డౌన్ టైం చాలా వరకు ప్రపంచంలో ఇంట్లో కూర్చున్న ప్రజలంతా చేసింది పార్న్ చూడటమే అని అంతర్జాతీయ ఇంటర్నెట్ సంస్థ చేసిన సర్వేలో బయటపడింది. అయితే పార్న్ చూడటంలో తప్పులేదు కానీ అతిగా చూడటమే ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వారానికి ఒకసారో రెండుసార్లు ఏదో అవగాహన కోసం అన్నట్టుగా చూడటంలో తప్పులేదు కానీ అతిగా అదే పనిగా పెట్టుకుని పార్న్ చూడటం వల్ల జీవితం ప్రమాదకరం లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు.

 

అతిగా అదే పనిగా పెట్టుకుని పార్న్ చూడటం వల్ల శరీరంలో శృంగారం చేసే టైమ్లో చల్లించాల్సి వలసిన కణాలు చలించకుండా పోతాయని...మొత్తానికి సెక్స్ జీవితానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని కాబట్టి వీలైనంత వరకు పార్న్ చూడటం మానేయాలని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా మనిషి పార్న్ చూడాలని ఆలోచన వస్తే సమయంలో ఎక్కువగా మ్యూజిక్, పాటలు వినాలని వేరే ఇతర పనులు చేయాలని కుదిరితే పుస్తకాలు చదువుకోవాలని నలుగురిలోకి వెళ్లిపోవాలని అంటున్నారు. ఒంటరిగా ఉన్న టైములోనే పార్న్ చూడాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు నలుగురు లోనే ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు. ఆ సమయంలో భగవంతునికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఇలాంటి ఆలోచన నుండి తప్పించుకోవాలని తెలుపుతున్నారు.

 

ప్రజెంట్ ఆడవాళ్లు , మగవాళ్లు అనే తేడా లేకుండా ప్రపంచంలో చాలామంది పార్న్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కాబట్టి వైద్యులు తెలిపిన ప్రకారం పై వాటి విధంగా జీవితం షెడ్యూల్ ఉంచుకుంటే చాలా తొందరగా పార్న్ నుండి బయటపడవచ్చని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూస్తున్నట్లు సమాజంలో బయటపడిన పరువు పోయే అవకాశం ఉన్నందువల్ల చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని ఈ అలవాటు నుండి ఎంత తొందరగా బయట పెడితే అంత మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: