Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Jan 20, 2018 | Last Updated 10:43 am IST

Menu &Sections

Search

మనిషి జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

మనిషి జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!
మనిషి జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన జీవితంలో ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో పది కాలాల పాటు జీవించాలని ప్రతి ఒక్క మనిషీ కోరుకుంటారు. దీనికోసం ఎన్నో రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆరోగ్యానికి సంబంధింన ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పొల్యూషన్, కలుషిత ఆహారం వల్ల ఎప్పుడో ఒకసారి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే వీటిని అధిగమించడానికి మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కొంతలో కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 


మన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice)
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని
14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. శరీరానికి తగ్గ పనిచేయాలి
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 నిమిషాలు
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva )
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గంటలు
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి 
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది
33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో)
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో)
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో)
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.


healthy-food-fit-and-healthy-health-tips-good-heal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతిలో టాలీవుడ్ డిజాస్టర్
ఎమ్మెల్యే కుమారుడి కారు బోల్తా..తప్పిన ఘోర ప్రమాదం..!
పొలిటీషియన్లు రాస్కెల్స్‌..!
సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఉన్నాయి..!
నటి చార్మీ ఎంత పనిచేసిందో తెలుసా..!
ఇదేం వింత ఆచారంరో..దేవుడా..!
ప్రియాంక చోప్రా లిప్ లాక్ కిస్..వైరల్..!
చరణ్-బోయపాటి క్రేజీ కాంబినేషన్ షురూ..!
యాంకర్ ప్రదీప్ కి షాక్...లైసెన్స్ రద్దూ..జరిమానా..!
వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నటి జయప్రద..!
నటులు కావాలని ఉందా..అయితే ఇది మీకోసమే..!
ప్రముఖ గాయని అనుమానాస్పద మృతి..!
శాడిస్టు భర్త మగాడే..పటుత్వ పరీక్షల్లో పాస్!
ప్రశ్నిస్తే..దాడి చేస్తారా..ఖబడ్దార్ పవన్ కల్యాణ్..!
సీనియర్ హాస్య నటుడు కన్నుమూత
సరిలేరు నీకెవ్వరూ : ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్
టీడీపీలో దోపిడీ ?
మోత్కుపల్లి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కామెంట్..!
ఆ హీరోయిన్ వెక్కివెక్కి ఏడ్చింది అందుకేనా..!
తెలంగాణ అభివృద్దితో ఏపీని పోల్చొద్దు : సీఎం కేసీఆర్
రాంగోపాల్ వర్మపై దేవి ఫైర్..!
మోహన్ బాబు కి ‘విశ్వనటసార్వభౌమ’బిరుదుతో సత్కారం..!
దారుణం..నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి..కొట్టి అవమానించారు..!
ఫోటో ఫీచర్ : ఎన్టీఆర్..ఏఎన్ఆర్ ల అనుబంధం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు మృతి..!
మోత్కుపల్లి మళ్లీ పంచ్ వేశారు..!
నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా?
చెంప చెళ్లుమనిపించిన సీఎం..ఎవరినో తెలుసా!
చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్!
ఇసుక లారీ బీభత్సం..ఇద్దరు మృతి..!
టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ షాక్..!
చార్మీ లిప్ లాక్ ఇచ్చింది..ఎవరికో తెలుసా..!
అర్థనగ్నంగా..బూతు డ్యాన్సులు వేస్తూ..!
నటుడు ప్రకాష్ రాజ్ కి అవమానం..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.