సాధారణంగా నిమ్మకాయతో ఎన్నో రకాల వంటలు చేస్తుంటాం..అంతే కాదు దీన్ని ఔషదంగా కూడా వాడుతుంటారు. అయితే మనిషి ఆరోగ్యానికి నిమ్మ ఎంతో ఉపయోగ పడుతుందని అందరికీ తెలుసు. మార్కెట్ లో అన్నిరకాల నిమ్మకాయలను చూసి ఉంటాము. నిమ్మ, దూదినిమ్మ, పొడుగునిమ్మతో పాటు వివిధ రకాల..