మనమిప్పుడు చలికాలములో పయనిస్తున్నాం. చలి భరించరానిదిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ధారుణంగా పడిపోవటం, రాత్రులు మరీ శీతలంగా మారటం గమనిస్తూనే ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో మనం జలుబు, దగ్గు, గొంతులో కొంత ఇబ్బంది అనుభవిస్తూ ఉంటాము. ఇలాంటప్పుడు మనకు కొంత ఉపశమనం (రిలీఫ్) రోగనిరోదక శక్తి (రెసిస్టెన్స్) పెంచుకోవటం చాలా అవసరం. వీ