చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినండి. నేరేడు పండ్లరసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ది కలగడమేకాక శుద్ది కూడా అవుతుంది. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిన్నా రక్తం వృద్ది చెందుతుంది.

టమోటాలను గింజలేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ది కి కారకం. ద్రాక్షకి రక్తాన్ని శుభ్రపరిచే గుణం చాలా వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ది చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: