చాలా మంది స్త్రీలలో వక్షోజాల పెరుగుదల వారిని ఆందోళనకి గురిచేస్తుంది. వీటివ‌ల్ల బయటకి రావడానికి సైతం సిగ్గుపడుతూ ఇళ్లకే పరిమితమై పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆఫీసులకి వెళ్లాలన్నా.. కాలేజీలకు..వెళ్లాలన్నా వారు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. చివరికి 15 ఏళ్ల చిన్నారులు కూడా వక్షోజాల పెరుగుదలతో బాధపడుతున్నారు.  ప్రస్తుత సమాజంలో మారుతున్న తిండి, ఆహార‌పు అల‌వాట్లుతో కొవ్యు వ‌ల్ల వక్షోజాలు పెరుగుతాయి. ఈ సమస్యని అధిగమించడం కోసం మీరు ఇంట్లోనే చిన్న చిట్కాలతో వక్షోజాల బరువు తగ్గించుకోవచ్చు. 

Image result for ginger

మనం కూరల్లో వాడే అల్లంతో వక్షోజాలలో పేరుకు పోయిన కొవ్వుని కరిగించుకోవచ్చు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అల్లం తురుమును కాగుతున్న నీటిలో మరిగించి.. ఆ నీటిని టీలా తాగాలి. ప్రతీ రోజూ  తరచుగా ఇలా చేస్తుంటే రొమ్ములో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

Image result for ginger

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశోధ‌కులు పొట్ట‌లో పేరుకుపోయిన కొవ్వును మాత్ర‌మే త‌గ్గించుకోవాల‌ని చెపుతూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు పొట్ట‌లో కొవ్వే కాదు. వ‌క్షోజాల్లో కొవ్వ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే అని వారు చెపుతున్నారు. పొట్టలో పేరుకుపోయే కొవ్వు మాత్రమే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య‌ నిపుణులు. మెటబాలిజంలో కొవ్వుని కరిగించే గుణం ఉంది..అల్లం మెటబాలిజంని వృద్ధిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.అందుకే అల్లంలో కొవ్వును కరిగించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: