కిడ్నీలు..ఇవి శరీరంలో ప్రధాన అవయవాలు..శరీరం అంతటా ప్రవహించే రక్తాన్ని శుభ్రపరిచి..మంచి రక్తాన్ని అందిస్తుంది..నిరంతరం ఇది పనిచేస్తునే ఉంటుంది.ఒక్కోసారి వీటిలో మలినాలు పేరుకుపోయి అవి రాళ్ళరూపంలో మరియు ట్యూమర్ లుగా అవుతాయి..అయితే ఇటువంటి పరిస్థితిలు ఎప్పుడు జరుగకుండా ఉండాలి అంటే.కిడ్నీలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.అది ఎలాగో చూద్దాం.

 

కిడ్నీలని సుభ్రపరచగలిగే ఒకేఒక్క సాధనం మంచినీళ్ళు..ఇవి మాత్రమే కిడ్నీలకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి...దాదాపు గ 8 నుండి మరియు 10 గ్లాస్ ల వరకు రోజు తాగండినీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీ కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు మీ శరీరం నుంచీ బయటకి వచ్చే యూరిన్ స్మెల్ వస్తోందా లేదా చెక్ చేసుకుకోండి. ఒకవేళ అలా దుర్వాసన వస్తే మీరు సరిపడా నీటిని తరగలేదు అనే అర్థం ..అంటే మీరు ఇంకా నీటిని ఎక్కువగా త్రాగాలి.

 

సమయానికి తిండి తినకపోయినా.. అన్నాన్ని ఫ్రీ చేసే ఫాస్ట్ ఫుడ్స్.. చాక్లెట్..కెఫీన్..ఆల్కహాల్..ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాలు చూపిస్తాయి...వీటిని కరిగించే క్రమంలో కిడ్నీల  పై చాల ప్రభావం పడుతుంది . దీనితో కిడ్నీ ల పనితీరు తగ్గిపోతుంది .అందుకే  వీటికి దూరంగా ఉండం మంచిది.కూల్ డ్రింక్స్ కూడా శరీరానికి ఎంతో హాని చేస్తాయి..ఇప్పుడు ఉన్న ఆహరపద్దతులని సంపూర్ణంగా మారినప్పుడు..ఒత్తిడికి గురికాకుండా..ఎప్పుడు చురుకుగా ఉండగలిగితే ఒక్క కిడ్నీలు మాత్రమే కాదు శరీరంలో ప్రతీ అవయవం చెడిపోకుండా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: